Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 23 – 07 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 23 – 07 – 2024

BIKKI NEWS (JULY 23) : TODAY NEWS IN TELUGU on 23rd JULY 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 23rd JULY 2024

TELANGANA NEWS

నేటి నుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం జాబ్ క్యాలెండర్ విడుదల, విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్, స్కిల్ యూనివర్సిటీ, రెవెన్యూ బిల్లులకు మోక్షం లభించే అవకాశం.

ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరల పెంపు, మరో 163 వ్యాధులకు ఆరోగ్య శ్రీ వర్తింపు

మూసి నది ప్రక్షాళనకు నిధులు కేటాయించండి. – కేంద్రానికి సీఎం వినతి

30 నుండి 40 శాతం మంది అర్హులైన రైతులకు రైతు రుణమాఫీ కాలేదు. హరీష్ రావు

త్వరలో మరో 1500 మంది టీచర్లకు ప్రమోషన్లు వివరాలు పంపాలని విద్యాశాఖ ఆదేశం

తెలంగాణ ముక్తేశ్వర్ ప్రాజెక్టుకు కేంద్ర జల శక్తి ఆమోదం తెలిపింది.

గురుకుల బదిలీల్లో ఫిర్యాదుల వెళ్ళువ

ఫార్మా రంగంలో తెలంగాణ అగ్రగామి. ఆర్థిక సర్వేలో వెల్లడి

వరదల కారణంగా పొలాల్లో ఇసుక మేట వేస్తే పదివేల నష్టపరిహారం. పొంగులేటి

జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అతిధి అధ్యాపకు వేతనాల పెంపుకు చర్యలు తీసుకోండి. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

పద్మశ్రీ అవార్డు గ్రహీత లకు ఇక పెన్షన్ – ఉత్తర్వులు జారీ

బియ్యం, ధాన్యం సేకరణ బకాయిలు విడుదల చేయండి. సీఎం వినతి.

317 జీవో సమస్యను పాత జిల్లాల ఆధారంగానే పరిష్కరించాలి క్యాబినెట్ సబ్ కమిటీ అభిప్రాయం.

ANDHRA PRADESH NEWS

భారీ వర్షాల నేపథ్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరియు అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాల లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.

జూలై 26 వరకు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు. రెండు బిల్లులు ప్రవేశ పెట్టె, మూడు శ్వేత పత్రాలు చేసే అవకాశం.

ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. జగన్ మోహన్ రెడ్డి

NATIONAL NEWS

ఆర్దిక సర్వే 2023 – 24 విడుదల.

నేడు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్న కేంద్ర బడ్జెట్ .

ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర యుద్ధ నౌకలో మంటలు

నీట్ ప్రశ్నా పత్రం నీకు కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ప్రశ్నాపత్రం పరీక్ష కంటే ముందే లీక్ అయిందని వ్యాఖ్య.

ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని తేల్చి చెప్పిన కేంద్రం.

పార్లమెంట్ లో విపక్షాలు నా గొంతు నోక్కె ప్రయత్నం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ.

పరీక్షల వ్యవస్థలోనే తీవ్ర సమస్య. పార్లమెంట్లకు రాహుల్ గాంధీ

ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు నిషేధం ఎత్తివేసే దిశగా కేంద్రం.

ఆరేళ్లలో 16 పరీక్షలు రద్దు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.

కావడి యాత్రలో ఆహార బోర్డులు ప్రదర్శిస్తే చాలు. సుప్రీం ఆదేశం

INTERNATIONAL NEWS

తమ భద్రతకు ముప్పువాటిల్లితే లేజర్ లైట్లతో స్టార్ లింక్ శాటిలైట్లను నాశనం చేస్తామని హెచ్చరించిన చైనా

డెమొక్రాట్ల మద్దతు సాధించి, ట్రంప్ ను ఓడిస్తా. కమలా హరీస్

BUSINESS NEWS

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
సెన్సెక్స్ : 80,502 (-102)
నిఫ్టీ : 24,509 (-27)

ఆర్థిక సర్వే – 2024

2024 – 25 ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి 6.5 శాతం మంది 7 శాతం వరకు ఉండవచ్చు.

2022 – 23 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి తగ్గింది

ఆటోమొబైల్ రంగంలో 14 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు కార్యరూపం దాల్చాయి

ఆర్థిక సర్వే ప్రకారం దేశంలో 54% అనారోగ్య కారణాలకు కారణం ఒబేసిటీ

ఏటా 78.5 లక్షల ఉద్యోగాలు భారత ఆర్థిక వ్యవస్థకు అవసరం

SPORTS NEWS

అభినవ్ బింద్రకు “ఒలంపిక్ ఆర్డర్ అవార్డు” ను ప్రకటించిన అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం

అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లలో ఆడిన మొదటి మ్యాచ్ లోనే 7 వికెట్ల తీసిన బౌలర్ గా స్కాట్లాండ్ బౌలర్ చార్లీ కాసెల్ రికార్డు సృష్టించాడు.

మహిళల ఆసియా కప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి క్రీడాకారిణి గా చమేరీ ఆటపట్టు రికార్డు సృష్టించింది.

పారిస్ ఒలంపిక్స్ 2024 కు మస్కట్ గా ఫ్రీజ్ బొమ్మను ఎంపిక చేశారు.

2027 ప్రపంచ కప్ వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడే అవకాశం. కోచ్ గంభీర్

ఆసియా కప్ లో భాగంగా నేడు నేపాల్ తో తలపడనున్న భారత మహిళల జట్టు.

EDUCATION & JOBS UPDATES

ఆగస్టు 5 నుంచి లా సెట్ కౌన్సిలింగ్.

కోఠి ఆసుపత్రిలో నెలలోగా డాక్టర్ పోస్టులు భర్తీ చేయండి. హైకోర్టు ఆదేశం.

RRB JOBS – 7934 ఉద్యోగాలకై నోటిఫికేషన్.

IBPS CLERK – 6137 క్లర్క్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.

ENTERTAINMENT UPDATES

నా కథకు మాత్రమే నేను బానిసను – రాజమౌళి

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు