Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 23 – 02 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 23 – 02 – 2025

BIKKI NEWS (FEB. 23) : TODAY NEWS IN TELUGU on 23rd FEBRUARY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 23rd FEBRUARY 2025

TELANGANA NEWS

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం.. టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ వద్దకు చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదానికి సంబంధించి అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు

త్వరలో 14,236 అంగన్‌వాడీ పోస్టుల భర్తీ : మంత్రి సీతక్క

రాష్ట్రంలో 8 మంది ఐపీఎస్‌లు బదిలీ..

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు అమలు. హజరు కాకుంటే పేరెంట్స్ కి కాల్

రాష్ట్రంలోని 972 సర్కారు స్కూళ్లల్లో డిజిటల్‌ విద్యనందించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఆయా స్కూళ్లకు కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్‌లను సరఫరా చేయనుంది.

ANDHRA PRADESH NEWS

గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష నేడు యధాతథంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న ఏపీపీఎస్సీ

కూటమి ప్రభుత్వం గ్రూప్ – 2 పరీక్షలు వాయిదా వేయాలని రాసిన లేఖను పట్టించుకోని పబ్లిక్ సర్వీస్ కమిషన్

NATIONAL NEWS

ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా శక్తికాంతదాస్

కనీస మద్దతు ధరల కొరకు 30 వేల కోట్లు కేటాయించాలి – రైతు నేతలు

ఫిబ్రవరి 24న పీఎం కిసాన్ నిధులు విడుదల.

మూడు రోజుల్లో ముగియనున్న మహా కుంభమేళా

మహారాష్ట్రలో 20 లక్షల మందికి ఒకేసారి ఇళ్ళ మంజూరు లేఖలు

పాకిస్తాన్ జైల్ నుంచి విడుదలైన 22 మంది భారత మత్స్యకారులు

నూతన విద్యా విధానాన్ని రాష్ట్రంలో అనుమతించే అవకాశం లేనేలేదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్

INTERNATIONAL NEWS

పోప్ ఆరోగ్య పరిస్థితి విషమం

గాజా లో శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధం – హమాస్

BUSINESS NEWS

ఆర్దిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి – ఆర్బీఐ

పబ్లిక్ ఇష్యూ కు ఏపీ జెన్కో..

జపాన్ లో టెస్ట్ సిటీ ని నిర్మిస్తున్న టయోటా

SPORTS NEWS

చాంపియన్స్ ట్రోఫీలో నేడు భారత్ పాకిస్థాన్ మద్య పోరు

చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా సంచలన విజయం

WPL 3 లో డిల్లీ పై యూపీ వారియర్స్ పై ఘనవిజయం

EDUCATION & JOBS UPDATES

నేడు ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 2 మెయిన్స పరీక్షలు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు