BIKKI NEWS (JULY 22) : TODAY NEWS IN TELUGU on 22nd JULY 2024.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 22nd JULY 2024
TELANGANA NEWS
తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండి
కడెం జలాశయానికి భారీగా వరద.. త్రివేణి సంగమం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి, ప్రాణహిత
కృష్ణమ్మ పరవళ్ళు జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు జలకళ
మేడిగడ్డ విషయంలో నేషనల్ డ్యామ్ శెట్టి అథారిటీ విఫలమైంది. – హరీష్ రావు.
ఘనంగా ప్రారంభమైన సికింద్రాబాద్ లస్కర్ బోనాలు.
డా. యాకుబ్ కు డా. సినారె పురష్కారం ప్రకటించిన తెలంగాణ సారస్వత పరిషత్.
మూసీ సుందరీకరణకే 1.50 లక్షల కోట్లా – కేటీఆర్
AIG చైర్మన్ కు కెప్టెన్ చైర్ పురష్కారం ప్రకటించిన జాన్స్ హప్కిన్స్ యూనివర్సిటీ
ANDHRA PRADESH NEWS
ఏపీలో తమ పార్టీ వారిపై టీడీపీ దాడులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన వై.ఎస్. జగన్
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్ఆర్సిపి
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. పూర్తి స్థాయిలో బడ్జెట్ ఈ బడ్జెట్ ఈ సమావేశాలలోనే..
ఏపీలో శాంత్రి భద్రతలు కాపాడడంలో ప్రభుత్వం విఫలం : మాజీ మంత్రి అంబటి రాంబాబు
తిరుమలలో ఘనంగా శ్రీవారికి గరుడ పౌర్ణమి సేవ.
నెల్లూరు జిల్లా కావలి వద్ద నాగోన్ ఎక్స్‌ప్రెస్ లో పొగలు. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు.
పరిపూర్ణంగా సింహగిరి గిరి ప్రదక్షిణం.
NATIONAL NEWS
చంద్రయాన్ – 3 ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డు ప్రకటించిన ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్
నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
పార్లమెంటులో భారత ఆర్థిక సర్వే 2023 – 2024 వెల్లడి
నిఫా వైరస్ తో కేరళలో బాలుడు మృతి.
బంగ్లాదేశ్ లో అల్లర్ల నేపథ్యంలో ఆ దేశ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తాం – మమతా బెనర్జీ
మిల్క్ పౌడర్ దిగుమతి చేసుకొని ఆలోచన కేంద్రానికి లేదు. – అమిత్ షా
ఎన్డీఏ సర్కార్ త్వరలో పడిపోతుంది. – అఖిలేష్ యాదవ్
రాహుల్ గాంధీకి ఉమెన్ చాంధీ అవార్డు.
2050 నాటికి భారత్ లో వృద్ధుల జనాభా రెట్టింపు.
జైల్లో కేజ్రీవాల్ ను చంపెందుకు కుట్ర – ఆఫ్
INTERNATIONAL NEWS
అమెరికా అధ్యక్ష పదవి బరి నుండి తప్పుకున్న జో బైడెన్. అభ్యర్దిగా కమలా హరీస్ వైపె మొగ్గు.
ప్రజాస్వామ్యం కొసం బుల్లెట్ తీసుకున్న – ట్రంప్
రష్యా సరిహద్దుల్లో అమెరికా బంపర్ విమానాలు. అడ్డుకున్న రష్యా.
బంగ్లాదేశ్‌లో వివాదాస్పదంగా మారిన ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను తగ్గించాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది.
85 లక్షల డివైజ్‌లపై microsoft outage ప్రభావం.. ఐటీ అంతరాయంపై మైక్రోసాఫ్ట్
విశ్వాస పరీక్షలో నెగ్గిన నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలీ.
దక్షిణ కొరియా ప్రధమ మహిళ కిమ్ కియోన్ పై పాస్టర్ నుంచి బ్యాగ్ కానుకగా తీసుకున్న అంశంలో విచారణ ప్రారంభం.
ఇజ్రాయిల్ శక్తిని అనుమానిస్తే భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. నెతన్యాయ్
ఇజ్రాయెల్ పైకి బాలిస్టిక్ క్షిపణి ని ప్రయోగించిన హౌతీలు. అడ్డుకున్న ఇజ్రాయెల్.
BUSINESS NEWS
Union Budget – ఏడో బడ్జెట్‌తో మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న 6 బడ్జెట్ లు ప్రవేశపెట్టిన రికార్డుకు నిర్మలా సీతారామన్ బ్రేక్
జియో సేప్ అనే యాప్ ను ప్రారంభించిన జియో సంస్థ
చైనా దేశం పై పడని మైక్రోసాఫ్ట్ కారణం చైనా దేశం సొంత టెక్నాలజీ ని వాడడమే
SPORTS NEWS
ASIA CUP – యూఏఈ పై భారత మహిళల జట్టు ఘన విజయం. సెమిస్ కు అవకాశాలు.
అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ లలో 32వ సెంచరీ తో స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్స్ సన్ సరసన చేరిన జౌ రూట్.
టెన్నిస్ ఆల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న లియాండర్ పేస్, విజయ్ అమృతరాజ్.
హంగేరీ ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీ విజేతగా ఆస్కార్ పియాస్ట్రీ .
ఒలంపిక్ బృందానికి 8.5 కోట్లు ప్రకటించిన బీసీసీఐ
స్విస్ ఓపెన్ 2024 పురుషుల డబుల్స్ ఫైనల్లో బాంబ్రీ, అల్బనో ఒలివెట్టీ జోడీ విజేతగా నిలిచింది.
స్విస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో రఫెల్ నాదల్ ను పోర్చ్‌గల్ ఆటగాడు నునో బెర్జెస్ ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు.
టీమ్ ఇండియా తాత్కాలిక బౌలింగ్ కోచ్ గా సాయిరాజ్ బహుతులే
ఇంగ్లండ్ దే రెండో టెస్ట్. వెస్టిండీస్ తో 3 టెస్ట్ ల సిరీస్ లో 2-0 తో సిరీస్ కైవసం.
EDUCATION & JOBS UPDATES
నీట్ యూజీ 2024 పై నేడు సుప్రీం లో విచారణ.
జూలై 23 లోపల ఇంజనీరింగ్ కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి.
టీజీఆర్టీసీ లో దాదాపు 10 వేల ఉద్యోగ ఖాళీలు.
ప్రశాంతంగా ముగిసిన సింగరేణి పరీక్షలు.
యూజీసీ నెట్ మళ్ళీ నిర్వహించకుండా అడ్డుకోవాలంటూ సుప్రీం లో పిటిషన్
ENTERTAINMENT UPDATES
త్వరలోనే బిగ్ బాస్ – సీజన్ 8 ప్రారంభం. లోగో ఆవిష్కరణ.
డిసెంబర్ లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ విడుదల అయ్యే అవకాశం.