BIKKI NEWS (DEC 18 : TODAY NEWS IN TELUGU on 18th DECEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 18th DECEMBER 2024
TELANGANA NEWS
యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు, విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది.
హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లం అని, ఈ ఏడాది జులై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను తప్పకుండా కూల్చివేస్తాం అని రంగనాథ్ హెచ్చరించారు.
తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టులో ఊరట లభించింది. ఇతర రాష్ట్రాల్లో చదివిన రాష్ట్ర విద్యార్థులను స్థానికులుగా పరిగణించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.
ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లు నియమించిన ఉన్నత విద్యామండలి
ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 1,27,208 కోట్లు : హరీశ్‌రావు
మూసీలో కూలగొట్టిన ఇళ్లకు ఈఎంఐలు ఉంటే ప్రభుత్వం చెల్లిస్తుందా..? : ఎమ్మెల్సీ కవిత
బేడీలు వేసుకుని భారసా ఎమ్మెల్యే ల నిరసన
ఫార్ములా ఈ రేస్ పై త్వరలోనే విచారణ
ANDHRA PRADESH NEWS
ప్రతి డాక్టర్ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యువ వైద్యులకు పిలుపునిచ్చారు.
అల్పపీడనంతో ఏపీలోని పలు జిల్లాలో మూడు రోజులపాటు వర్షాలు
పోలీస్‌స్టేషన్ ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు ధర్నా
ఏపీలో 53 బార్ల వేలానికి రీ నోటిఫికేషన్ జారీ చేసిన ఎక్సైజ్ శాఖ
అమరావతి లో పైప్ ద్వారా గ్యాస్ సరఫరా
NATIONAL NEWS
జమిలి ఎన్నికల కు ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును కేంద్రం మంగళవారం సభలో ప్రశేపెట్టింది
జేపీసీకి వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు.. సాధారణ మెజారిటీతో లోక్‌సభ అనుమతి.
ఢిల్లీలో మరోసారి తీవ్రస్థాయికి వాయు కాలుష్యం.. 400 మార్క్‌ను దాటిన ఏక్యూఐ
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇక పరీక్షలకే పరిమితం
బంగ్లాదేశ్ పేరుతో ఉన్న బ్యాగ్ తో పార్లమెంట్ లోకి ప్రియాంక గాంధీ
అక్రమ నిర్మాణాలను ఉక్కు పాదంతో అడ్డుకోవాలి – సుప్రీంకోర్టు
INTERNATIONAL NEWS
పసిఫిక్ ద్వీప దేశం వనౌటు లో భారీ భూకంపం సంభవించింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.
హష్ మనీ చెల్లింపుల కేసులో ట్రంప్ పై నమోదైన అభియోగాలను కొట్టివేసేందుకు న్యూయార్క్ కోర్టు తిరస్కరించింది.
కువైట్‌లో 21 నుంచి రెండు రోజులు ప్రధాని మోదీ పర్యటన.
రష్యా అణ్వస్త్ర విభాగం అధిపతి ఇగోర్ కిరిల్లోవ్ హత్య
BUSINESS NEWS
పతనమైన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 80,684.45 (-1,064.12)
నిఫ్టీ : 24,336 (-332.25)
టాప్ మేనేజ్మెంట్ పేరిట డీప్ ఫేక్ వీడియోలు.. నమ్మొద్దని కస్టమర్లకు ఎస్బీఐ హెచ్చరిక
SPORTS NEWS
డ్రా దిశగా గబ్బా టెస్టు. నాలుగో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 252/9 తో ఉంది. కేఎల్ రాహుల్, జడేజా అర్ద సెంచరీలు.
ఈడెన్ గార్డెన్స్ లో ఓ స్టాండ్ కు జూలన్ గోస్వామి పేరు
EDUCATION & JOBS UPDATES
ఈరోజు గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల
NEET UG 2025 సిలబస్ విడుదల
- Job Mela – కరీంనగర్ లో 20న జాబ్ మేళా
- HYDRAA – హైడ్రా ఏర్పాటుకు ముందు కట్టిన ఇళ్లను కూల్చం – రంగనాథ్
- 100 కి 101.66 మార్కులు
- NTA – నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సమూళ ప్రక్షాళన – కేంద్ర విద్యాశాఖ మంత్రి
- SBI CLERK JOBS – 13,735 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్