BIKKI NEWS (JULY 17) : TODAY NEWS IN TELUGU on 17th JULY 2024.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 17th JULY 2024.
TELANGANA NEWS
పాస్ బుక్ ఆధారంగానే రైతు రుణమాఫీ. రేషన్ కార్డు కేవలం గుర్తింపు కొరకు మాత్రమే. సీఎం రేవంత్ రెడ్డి
జూలై 18న లక్ష లోపు రైతు రుణమాఫీ
విద్యుత్ కమిషన్ నుండి వైదొలిగిన ఎల్ నరసింహారెడ్డి
పదిమంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మార్పుపై స్పీకర్ కు ఫిర్యాదు చేసిన బిఆర్ఎస్. వేటు వేయకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం.
ఎమ్మెల్సీ కవితకు జైలులో అస్వస్థత. హాస్పిటల్ కు తరలింపు
300 కోట్లతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు – జిల్లా శ్రీధర్ బాబు
అధికారులు ప్రభుత్వానికి కళ్ళు చెవులు. కలెక్టర్ల సమావేశంలో సీఎం
అంగన్వాడి టీచర్లకు రెండు లక్షలు, ఆయాలకు లక్ష రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్
అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు జారీకి సీఎం ఆదేశం
శాంతి భద్రత పరిరక్షణలో రాజీలేదు. ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి.
ANDHRA PRADESH NEWS
5200 కోట్ల అప్పుకు ప్రభుత్వం గ్యారెంటీ.
రాష్ట్రానికి ప్రత్యేక సహాయం చేయండి కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, రాజధానికి రెండు నూతన రహదారులు మరియు ఇసుకలో మంత్రుల జోక్యం వద్దు అంటూ మంత్రివర్గ నిర్ణయాలు.
NATIONAL NEWS
కాశ్మీర్లో ఉగ్రకాల్పులు. నలుగురు జవాన్లు మృతి.
షెడ్యూల్ కులాల జాబితాను రాష్ట్రాలు మార్చలేవు. సుప్రీంకోర్టు స్పష్టత.
ఆల్మట్టి గేట్లు ఎత్తిన నేపథ్యంలో ఐదారు రోజుల్లో శ్రీశైలం కు రానున్న వరద నీరు.
రేపు తెరుచుకోనున్న పూరి జగన్నాథుని రత్నబండాగారం యొక్క రహస్య గది
సుప్రీంకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులను నియామకానికి రాష్ట్రపతి ఆమోదం.
చాందీపుర వైరస్ తో గుజరాత్ లో 8 మంది మృతి
ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లు. కర్ణాటక ప్రభుత్వం కీలకనికయం
INTERNATIONAL NEWS
ఐక్యరాజ్యసమితి 79 వ సర్వ ప్రతినిధి సభ సమావేశంలో ప్రసంగించనున్న నరేంద్ర మోడీ
గాజా పై ఇజ్రాయిల్ చేసిన దాడిలో 62 మంది మృతి
రిపబ్లిక్ అండ్ పార్టీ ఉపాధ్యక్ష పదవి రేసులో జేమ్స్ డేవిడ్ వాన్
కాంగోలో సాయుధ ఘర్షణ. 72 మంది మృతి
BUSINESS NEWS
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
సెన్సెక్స్ : 80,717 (52)
నిప్టీ : 24,613 (26)
హల్వా రుచులతో కేంద్ర బడ్జెట్ సందడి షురూ
మే నెలలో జియోకు 21.9 లక్షలు, ఎయిర్ టెల్ కు 12.5 లక్షల మంది కొత్త యూజర్లు
బైజూస్ పై దివాళా చట్టం చర్యలు
జివికే పవర్ & ఇన్‌ప్రా పై దివాళా చట్టం చర్యలు
ఈవీ నిపుణులు 2 లక్షల మంది కావాలి.
SPORTS NEWS
ఇంగ్లండ్ పుట్‌బాల్ జట్టు కోచ్పదవికి సౌత్‌గేట్ రాజీనామా
ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్ షిప్ పోటీలలో సెమీస్ కు చేరిన భారత క్రీడాకారిణి శౌర్య.
ప్రపంచ కప్ ఫైనల్ లో 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన సమయంలో నా మైండ్ మొద్దు బారింది. రోహిత్ శర్మ
EDUCATION & JOBS UPDATES
ఇంజనీరింగ్ లో పెరిగిన 2,640 సీట్లు. నేటితో ముగియనున్న వెబ్ ఆప్షన్
ట్రిపుల్ ఐటీ బాసర రెండో దశ కౌన్సెలింగ్ జూలై 19న
తెలంగాణలో కొత్త మెడికల్ కాలేజీలకు 872 పోస్టుల భర్తీకి ఆమోదం. కాంట్రాక్టు పద్ధతిలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
ఎయిర్ టెల్ స్కాలర్ షిప్ కొరకు 100 కోట్ల రూపాయలను వెచ్చించనున్న ఎయిర్టెల్
పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హతలతో ఉచిత పారామెడికల్ కోర్సుల్లో శిక్షణ.
ENTERTAINMENT UPDATES
2024 ఫిలింఫేర్ అవార్డ్స్ కు సంబంధించి నామినేషన్స్ స్వీకరణ
పది వారాల తర్వాత కల్కి మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రానుంది.