BIKKI NEWS (JULY 14) : TODAY NEWS IN TELUGU on 14th JULY 2024.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 14th JULY 2024
TELANGANA NEWS
జాబ్ కేలండర్ కు చట్టబద్ధత కల్పిస్తాం – సీఎం రేవంత్
జూలై 25 లేదా 27 న రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్
ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్ లలో డ్రగ్స్ నివారణకు ప్రహరీ క్లబ్ లు ఏర్పాటు – ఉత్తర్వులు జారీ
అనర్హులకు ఆసరా పింఛన్లు, రికవరీ కి ప్రభుత్వం చర్యలు.
రాష్ట్రంలో 4 రోజుల పాటు భారీ వర్షాలు
చర్లపల్లి రైల్వే టెర్మినల్ 98% పూర్తి – కిషన్ రెడ్డి
మైనారిటీ గురుకులాల్లో బదిలీలపై హైకోర్టు స్టే
డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలంటూ హైదరాబాద్ లో భారీ ర్యాలీ చేసిన నిరుద్యోగులు
కాంగ్రెస్ లో చేరిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ. 9కి చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల సంఖ్య.
నిరుద్యోగుల మొర ఆలకించండి. – హరీష్ రావు
ANDHRA PRADESH NEWS
అమరావతి సి ఆర్ డి ఏ పరిధిని పెంచుతాం. చంద్రబాబు
తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ. దర్శనానికి 30 గంటలకు పైగా సమయం.
జిపిఎస్ గెజిట్ నోటిఫికేషన్ విడుదలపై ఉపాధ్యాయుల ఆగ్రహం. గెజిట్ నోటిఫికేషన్ ప్రతుల దగ్దం.
NATIONAL NEWS
నేడు తెరుచుకోనున్న జగన్నాథుడి రత్న భంఢాగారం
దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ లకు జరిగిన ఉప ఎన్నికల్లో 10 ఇండియా కూటమికి, రెండు బీజేపీకి, ఒకటి స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.
పొగాకు విమోచన కేంద్రాలను ఏర్పాటు చేయండి వైద్య కళాశాలలకు ఎంఎంసీ సూచన
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కు అపరిమిత అధికారాలు కట్టబెట్టే యోజనలో కేంద్రం.
గత నాలుగేళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు సృష్టించాం నరేంద్ర మోడీ
INTERNATIONAL NEWS
పెన్సిల్వేనియాలు ఎన్నికల ప్రచారం సమయంలో ట్రంప్ పై కాల్పులు జరిపిన దుండగుడు. ట్రంప్ క్షేమం.
గాజాపై ఇజ్రాయిల్ భీకర దాడి 90 మంది పౌరుల మృతి. 239 మందికి పైగా గాయాలు.
హైడ్రోజన్ తో నడిచే తొలి ప్రయాణికుల వాహః నౌక సిద్ధం.
కుప్పకూలనున్న 20 స్టార్ లింక్ శాటిలైట్లు. స్పేస్ ఎక్స్ కు భారీ ఎదురుదెబ్బ.
BUSINESS NEWS
ఘనంగా ఆనంత్ అంబానీ – రాధిక మర్చంట్ ల వివాహం. భారీగా తరలివచ్చిన సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు.
బ్యాంకింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టె యోచనలో కేంద్రం. ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు చేసే అవకాశం.
70,902 కోట్ల రూపాయలను రిఫండ్ చేసినట్లు ప్రకటించిన ఐటీ శాఖ
SPORTS NEWS
జింబాబ్వే తో జరిగిన నాలుగో టీట్వంటీ లో భారత్ ఘనవిజయం. సిరీస్ – 3- 1 తో సొంతం.
వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా బార్బోరా క్రెజికోవా నిలిచింది. ఫైనల్ లో జాస్మిన్ పలోని పై గెలుపు.
నేడు యూరో ఫైనల్ – ఇంగ్లండ్ – స్పెయిన్ డీ
రేపు కోఫా అమెరికా ఫైనల్ – అర్జెంటీనా – కొలంబియా డీ
నేడు వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్. జకోవిచ్ – అల్కరాస్ డీ. జకోవిచ్ గెలిస్తే 25వ టైటిల్ కానుంది.
ENTERTAINMENT UPDATES
1000 కోట్ల మైలురాయిని దాటిన కల్కి సినిమా