BIKKI NEWS (JULY 13) : TODAY NEWS IN TELUGU on 13th JULY 2024.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 13th JULY 2024.
TELANGANA NEWS
హైదరాబాద్ లో ఆక్రమణలపై ఉక్కుపాదం – సీఎం
అక్టోబర్ నాటికి కాళేశ్వరం లో నీటి నిల్వ
సుస్థిరాబివృద్ది లక్ష్య సుచీలో తెలంగాణ కు 11వ స్థానం
కాంగ్రెసు లో చేరిన బీఆరెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
హైదరాబాద్ – విజయవాడ హైవే విస్తరణకు త్వరలోనే టెండర్లు.
ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కారం – కోమటిరెడ్డి
జూలై 16 న కలెక్టర్స్ & ఎస్పీలతో సీఎం రేవంత్ సమావేశం
జీవో 317 & 46 లపై కేబినెట్ సబ్ కమిటీ జూలై 18 న శాఖాధికారులతో సమావేశం. ఆన్లైన్ దరఖాస్తు ల పై చర్చ.
GHMC అంతా ఒకే ప్రాంతం – బదిలీలపై ఆర్థిక శాఖ స్పష్టత
ANDHRA PRADESH NEWS
జగన్ పై హత్యాయత్నం కేసు నమోదు. రఘురామకృష్ణ రాజు పిర్యాదు
తీరప్రాంత కోత నివారణకు చర్యలు – డిప్యూటీ సీఎం కళ్యాణ్
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గా వివేక్ యాదవ్
సుస్థిరాబివృద్ది సూచీలో ఏపీ కి 10 వ స్థానం.
NATIONAL NEWS
జూన్ 25 రాజ్యంగ హత్య దినోత్సవం – కేంద్రం గెజిట్
నవంబర్ 08 పెద్ద నోట్ల రద్దు ను జీవనోపాధి హత్య దినోత్సవం – కాంగ్రెస్
కేజ్రీవాల్ కు సుప్రీం మద్యంతర బెయిల్
మోడీ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు. – మమతా బెనర్జీ
బెయిల్ పై స్టేలు ఇవ్వడం పై సుప్రీం కోర్ట్ తీవ్ర ఆగ్రహం.
2060 నాటికి భారత జనాభా 170 కోట్లు.
INTERNATIONAL NEWS
బల పరీక్షలో ఓడిన ప్రచండ… తదుపరి ప్రధానమంత్రి గా కే.పీ. శర్మ ఓలి.
ఇమ్రాన్ ఖాన్ పార్టీ కి రిజర్వుడ్ సీట్ల అర్హత ఉందంటూ సుప్రీంకోర్టు తీర్పు
ఆర్దిక, సామాజిక వృద్ధి చోదకంగా బిమ్స్‌స్టెక్ – మోదీ
నేపాల్ లో ఘోర బస్సు ప్రమాదం. 60 మందికి పైగా గల్లంతు
ప్రతి పురుషుడు 3 ఏళ్ళు సైన్యం లో పని చేయాల్సిందే – ఇజ్రాయెల్ ప్రభుత్వం
రోజుకొక్క సారైనా నవ్వాల్సిందే జపాన్ లోని ఓ రాష్ట్రం చట్టం.
ఆడియో సందేశాలకు అక్షర రూపం వాట్సప్ నూతన ఫీచర్
BUSINESS NEWS
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
సెన్సెక్స్ : 80,519 (622)
నిఫ్టీ : 24502 (186)
పారిశ్రామిక ఉత్పత్తి మే లో 5.9% వృద్ధి.
వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం జున్ లో 5.08% గా నమోదు
గ్రామీణ అంకురాలకు 750 కోట్లతో నిధి – నాబార్డు
SPORTS NEWS
జింబాబ్వే తో నేడు నాలుగో టిట్వంటీ
వింబుల్డన్ ఫైనల్ కు చేరిన అల్కరాస్ & జకోవిచ్
నేడు వింబుల్డన్ మహిళ సింగిల్స్ ఫైనల్ లొ తలపడునున్న క్రెజికోవా & జాస్మిన్ పావోలిన్.
అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఇంగ్లీషు పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్
EDUCATION & JOBS UPDATES
డీఎస్సీ అభ్యర్థులకు ఒకేరోజు రెండు పరీక్షలు ఉంటే ఒకే సెంటర్ లో రాసుకోవచ్చు.
బీటెక్ కన్వీనర్ కోటాకు సగం మందే పోటీ.
పాలిటెక్నిక్ లో 8748 సీట్లు ఖాళీ. మరో విడుత కౌన్సెలింగ్ అవకాశం.
జూలై 18 వరకు దోస్త్ రిపోర్టింగ్ గడువు.
గేట్ 2025 పరీక్షలు ఫిబ్రవరి 1,2,15,16 తేదీలలో నిర్వహించనున్నారు.
ఓయూలో బ్యాక్‌లాగ్స్ ఉన్నవారికి వన్ టైం ఛాన్స్