BIKKI NEWS (NOV. 12) : TODAY NEWS IN TELUGU on 12th NOVEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 12th NOVEMBER 2024
TELANGANA NEWS
ధాన్యం సేకరణలో రైతులను ఇబ్బంది పెడితే ఎస్మా ప్రయోగం -సీఎం
దేశంలో మోడీ, గాంధీ రెండే వర్గాలు – సీఎం
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై 14వ తేదీ లోపల లిఖిత పూర్వకంగా సమాచారం అందించాలని అడ్వకేట్ జనరల్ కు హైకోర్టు ఆదేశాలు.
త్వరలోనే హైదరాబాద్ కాలుష్య నియంత్రణ పై సమగ్ర విధానం రూపొందిస్తాం – సీఎం
ఫార్మా సిటీకి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కారుపై గ్రామస్తులు రాళ్లతో దాడి చేశారు.
ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలు తిరగబడుతున్న పాలన.. కేటీఆర్ ట్వీట్
రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్‌లు బదిలీ.. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబరితి
టీజీపీఎస్సీ చైర్మన్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ నవంబర్ 20
ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్‌లపై 10 శాతం రాయితీ
24 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫైలట్ ప్రాజెక్టుగా టాయిలెట్ క్లీనింగ్, మొక్కలకు నీరు పట్టుట, పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు విడుదలకు ప్రభుత్వం అమోదం.
ANDHRA PRADESH NEWS
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించి 2,94,427.25 కోట్లతో కూడిన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
అచ్చెన్నాయుడు రాష్ట్ర వ్యవసాయ రూ.43,402 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే.. కేసులకు భయపడొద్దు.. వైసీపీ ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం
సూపర్ సిక్స్ కాస్త సూపర్ చీట్స్‌గా మారిపోయింది.. చంద్రబాబు సర్కార్‌పై రోజా ఎద్దేవా
ఈ ఏడాదిలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం.. – మంత్రి పార్దసారధి
ఉపాధ్యాయులు సమాజాన్ని ప్రభావితం చేయగలరు. – బాబు
APSRTC కి స్కోచ్ అవార్డు
నవంబర్ 22 వరకు అసెంబ్లీ సమావేశాలు
NATIONAL NEWS
మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. భద్రతా బలగాల కాల్పుల్లో 11 మంది కుకీ మిలిటెంట్లు మృతి
ఆయోధ్య రామ మందిరానికి పన్ను బెదిరింపు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా
గిరిజన మహిళను పెళ్లి చేసుకుంటే.. భూ బదలాయింపు ఉండదు: కేంద్ర మంత్రి అమిత్ షా
ఢిల్లీలో డెంగీ వేగంగా విస్తరిస్తోంది. అక్టోబర్‌లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. నవంబర్‌లో కూడా వేగంగా కేసులు పెరుగుతున్నాయి.
పటాసుల నిషేధంపై ఢిల్లీ పోలీసులు సీరియస్‌గా లేరు : సుప్రీంకోర్టు
ఆకట్టుకున్న భారత్ – ఇండోనేషియా గరుడ శక్తి విన్యాసాలు..!
గుజరాత్‌లోని వడోదర జిల్లాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)కు చెందిన రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది
షిల్లాంగ్ యూనివర్శిటీలో ఉద్రిక్తత.. వైస్ ఛాన్సలర్ బంగ్లా ధ్వంసం
INTERNATIONAL NEWS
డోనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఎటువంటి ఫోన్ సంభాషణ జరగలేదని ఇవాళ రష్యా ప్రభుత్వ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు.
90 రాకెట్ లతో ఇజ్రాయెల్ పై హిజుబుల్లా దాడి
అమెరికా బోర్డర్ జార్ గా టామ్ హోమన్ ను ట్రంప్ నియమించాడు.
BUSINESS NEWS
ప్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 79,496 (10)
నిఫ్టీ : 24,141 (7)
ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పనున్న కేంద్రం.. ఈపీఎఫ్‌వో వేతన పరిమితి రూ.21 వేలకు పెంపు?
దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.450 తగ్గి రూ.79,550లకు దిగి వచ్చింది. కిలో వెండి ధర సైతం రూ.600 తగ్గి రూ.94,000 వద్ద నిలిచింది
సిప్ పెట్టుబడులు 25 వేల కోట్లు
SPORTS NEWS
లింగ మార్పిడి చేయించుకున్న క్రికెటర్ సంజయ్ బాంగర్ కుమారుడు.
EDUCATION & JOBS UPDATES
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఎడ్ రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు.
మెదక్ ఆయుధ కర్మాగారం లో ఉద్యోగాలకై నోటిఫికేషన్
పీఎం ఇంటర్న్‌షిఫ్ దరఖాస్తు గడువు నవంబర్ 15 వరకు పెంపు
నార్త్ వెస్ట్రన్ రైల్వే లో 1791 యాక్ట్ అప్రెంటీస్ ఖాళీల భర్తీ కొరకు ప్రకటన.
CBI లో 27 అసిస్టెంట్ ప్రోగ్రామర్ ఉద్యోగాలు
గ్రేడ్ – 2 ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగ రాత పరీక్ష కు 97% మంది హజరు
అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇనిస్పెక్టర్ ఎంపిక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి