Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 12 – 07 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 12 – 07 – 2024

BIKKI NEWS (JULY 12) : TODAY NEWS IN TELUGU on 12th JULY 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 12th JULY 2024.

TELANGANA NEWS

వ్యవసాయోతర భూములకు తీసుకున్న రైతుబంధు నిధులను వెనక్కి ఇవ్వాలంటూ లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చే యోచనలో తెలంగాణ ప్రభుత్వం.

రాష్ట్రంలో సమీకృత గురుకులాలు. తొలుత 46 చోట్ల ఏర్పాటు.

సాంకేతిక సమస్యలతో ఆగిపోయిన భూ రిజిస్ట్రేషన్లు.

3:17 జీవో పై మంత్రి వర్గ ఉప సంఘం భేటీ. సానుకూల నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

ఎల్బీనగర్ హయత్ నగర్ మెట్రో తుది డిపిఆర్ కు ఆమోదం. 6 స్టేషన్లో ఏర్పాటు.

ANDHRA PRADESH NEWS

ఏపీలో భారీ గా అధికారుల బదిలీలు

తల్లికి వందనం పథకం మార్గదర్శకాలు కొరకు జీవో విడుదల. ఆధార్ తప్పనిసరి, 75% హాజరు తప్పనిసరి. ఒక ఆధార్ కార్డుకు 15000/- మాత్రమే…

NATIONAL NEWS

మాజీ అగ్ని వీరులకు కేంద్ర పారా మిలిటరీ బలగాల్లో 10% రిజర్వేషన్

2023 – 24 కు ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు 8.25%

65 కోట్ల అక్రమ ఫీజు వెనక్కి ఇచ్ఛేయండి. ప్రైవేటు స్కూల్స్ కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు.

నీట్ యూజి పరీక్ష పై విచారణ జూలై 18కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

అంటువ్యాధిగా మారిన నిరుద్యోగం. – రాహుల్ గాంధీ

75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా 75 రూపాయల వెండి నాణ్యం విడుదల.

INTERNATIONAL NEWS

రష్యాతో చైనా బంధం పై నాటో ఆందోళన.

బ్రిటన్ లో భారత సంతతి ఎంపీలు భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం.

BUSINESS NEWS

ప్లాటుగా ముగిసిన స్టాక్ మార్కెట్

సెన్సెక్స్ : 79,897 (-27)
నిప్టీ : 24,316 (-8)

త్వరలోనే సిఎన్జీ స్కూటర్ ను తేనున్న టీవీఎస్ సంస్థ.

అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ ల వివాహం నేడు. భారీగా తరలిరానున్న పారిశ్రామిక, రాజకీయ, సినీ దిగ్గజాలు.

TCS లాభం 12,040 కోట్లు

SPORTS NEWS

టీం ఇండియా శ్రీలంకలో ఆడనున్న టి20, వన్డే సిరీస్ ల షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.

కోపా అమెరికా పుట్‌బాల్ టోర్నీ ఫైనల్ లో తలబడునున్న కొలంబియా – అర్జెంటీనా

వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్ కు చేరిన జాస్మిన్ పావొలిన్ & క్రెజికోవా

యూరో కప్ 2024 ఫైనల్స్ కు చేరిన ఇంగ్లాండ్ – స్పెయిన్

EDUCATION & JOBS UPDATES

దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యల పట్ల సుప్రీంకోర్టు ఆవేదన.

త్వరలో మరో డీఎస్సీ నిర్వహిస్తాం ప్రభుత్వ రామచంద్రు నాయక్

జులై మూడో వారంలో నీట్ కౌన్సిలింగ్. కేంద్రం ప్రకటన.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు