BIKKI NEWS (AUG 12) : TODAY NEWS IN TELUGU on 12th AUGUST 2024.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 12th AUGUST 2024
TELANGANA NEWS
అదానీకి రేవంత్ సర్కార్ రెడ్ కార్పెట్ స్వాగతం ఎందుకు రాహుల్ జీ..? నిలదీసిన కేటీఆర్
తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది
తెలంగాణ లో అమోజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ
హైడ్రా లో 3000 పోస్టుల భర్తీ కొరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ANDHRA PRADESH NEWS
రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందని గుర్తుపెట్టుకోండి చంద్రబాబూ : వైఎస్ జగన్ ట్వీట్
నాగార్జున సాగర్ వద్ద విమానాశ్రయం : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోవడంతో ఉమ్మడి కర్నూలు జిల్లా అప్రమత్తం
హేతుబద్ధీకరణ జీవో 117 ను రద్దు చేయాలని ఉపాద్యాయ సంఘాలు డిమాండ్.
NATIONAL NEWS
109 రకాల నూతన వంగడాలు ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
బ్రిటిష్ పౌరసత్వం కేసులో రాహుల్ గాంధీని కాపాడుతున్న మోదీ, షా: సుబ్రమణ్య స్వామి
బీహార్‌లో 850 కోట్ల విలువైన కాలిఫోర్నియం సీజ్
మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత
INTERNATIONAL NEWS
బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన తిరుగుబాటు, అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉన్నదని మాజీ ప్రధాని షేక్ హసీనా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.
BUSINESS NEWS
కార్పొరేట్ దిగ్గజం ‘రిలయన్స్’ త్వరలో దేశంలోనే తొలి సొలార్ గిగా ఫ్యాక్టరీ పనులను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది.
హిండెన్ బర్గ్ ఆరోపణలు నిరాధారం.. మా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేందుకు హిండెన్ బర్గ్ యత్నం.. సెబీ చైర్ పర్సన్
హిండెన్ బర్గ్ ఆరోపణలు స్వార్థపూరితం.. తిరస్కరిస్తున్నామన్న అదానీ గ్రూప్..
టాప్-10లో ఎనిమిది సంస్థల ఎం-క్యాప్ రూ.1.66 లక్షల కోట్లు లాస్.. రిలయన్స్ ఎల్ఐసీలకు భారీ నష్టం..
SPORTS NEWS
పారిస్ ఒలింపిక్స్ 17 రోజులుగా ప్రపంచాన్ని అలరించిన ఈ విశ్వ క్రీడా సంబురం అట్టహాసంగా ముగిశాయి
యూఎస్ఏ 40 గోల్డ్ మెడల్స్‌తో చైనాతో సంయుక్తంగా టాప్‌లో నిలిచింది. విశ్వ క్రీడల్లో 20 పసిడి పతకాలు కొల్లగొట్టిన జపాన్ మూడో స్థానంలో కొనసాగుతోంది.
టోక్యో ఒలింపిక్స్ తో పోల్చితే ఈసారి ఆరు పతకాలకే పరిమితమైన భారత్ 71వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది.
2028లో జరుగనున్న ఆ ఒలింపిక్స్‌కు అమెరికాలోని
లాస్ ఏంజిల్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. అనంతరం 2032 హక్కులు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ సిటీ దక్కించుకుంది.
2036 విశ్వ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈజిప్ట్ కూడా ఒలింపిక్స్ నిర్వహించేందుకు ఉత్సాహం చూపిస్తోంది
EDUCATION & JOBS UPDATES
ముగిసిన నీట్ పీజీ 2024 పరీక్షలు
హైడ్రా లో 3000 పోస్టుల భర్తీ కొరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఒకే కేటగీరి ఉద్యోగాలకై ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది