BIKKI NEWS (JULY 11) : TODAY NEWS IN TELUGU on 11th JULY 2024.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 11th JULY 2024.
TELANGANA NEWS
భూ నిర్వాసితులకు మానవత్వంతో భారీ పరిహారం చెల్లించాలి. సీఎం రేవంత్ రెడ్డి
వీధి కుక్కల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు.
వైద్య విధాన పరిషత్ రద్దు, దాని స్థానంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏర్పాటు.
అన్ని వర్గాల అభిప్రాయ సేకరణ తర్వాతనే రైతు భరోసా కార్యక్రమం అమలు భట్టి విక్రమార్క
పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు ప్రభుత్వం సన్మానం. 25 లక్షల చొప్పున పారితోషికం అందజేత.
తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్ నియామకం.
ANDHRA PRADESH NEWS
తితిదే మాజీ చైర్మన్ ధర్మారెడ్డి పై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం.
NATIONAL NEWS
విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు కూడా భరణానికి అర్హులే. సుప్రీంకోర్టు
INTERNATIONAL NEWS
ఆస్ట్రియా పర్యటనలు నరేంద్ర మోడీ
మోడీ రష్యా లో పర్యటించడం గేమ్ చేంజర్ – రష్యా ప్రకటన
ఉక్రెయిన్ పై రష్యాతో విభేదాలు లేవు – భారత్ ప్రకటన
BUSINESS NEWS
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
SPORTS NEWS
జింబాబ్వేతో జరిగిన మూడు టి20 మ్యాచ్ లో భారత యువ జట్టు ఘనవిజయం సాధించింది దీంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 2-1 తో ముందంజలో ఉంది.
వింబుల్డన్ లో సెమిస్ కు చేరిన జకోవిచ్, రెబకీనా.
యూరో కప్ సెమి ఫైనల్లో ప్రాన్స్ పై నెగ్గి ఫైనల్ కు చేరిన స్పెయిన్.
కోపా కప్ సెమి ఫైనల్లో కెనడా ను ఓడించి ఫైనల్ కు చేరిన అర్జెంటీనా.
EDUCATION & JOBS UPDATES
అంగన్వాడీ కేంద్రాలలో నర్సరీ పాఠాలు మరియు యూనిఫామ్. మంత్రి సీతక్క
గ్రూప్ 2,3 పరీక్షల వాయిదా వార్తలు అవాస్తవం. టిజీపిఎస్సీ
గురుకుల డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
ఇంటర్ విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్. దరఖాస్తు గడవు అక్టోబర్ 31