Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 10 – 07 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 10 – 07 – 2024

BIKKI NEWS (JULY 10) : TODAY NEWS IN TELUGU on 10th JULY 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 10th JULY 2024

TELANGANA NEWS

త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు – రేవంత్ రెడ్డి

ఉద్యోగ పరీక్షల వాయిదా కుట్రలు సాగనివ్వం – రేవంత్ రెడ్డి

చిన్న చిన్న పొరపాట్లు వలన ఓడిపోయాం – కేటీఆర్

రైతు భరోసా పథకం పై నేటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

తెలంగాణ డీజీపీ గా జితేందర్.!

డిసెంబర్ 2025 నాటికి ప్రాజెక్టులను పూర్తి చేయాలి సీఎం రేవంత్

ANDHRA PRADESH NEWS

విద్యుత్ శాఖపై శ్వేత పత్రం విడుదల చేసిన ప్రభుత్వం

వ్యవసాయ రంగానికి 2.64 లక్షల కోట్లు కేటాయింపు. చంద్రబాబు

ఆగస్టు 15 నుండి అన్నా క్యాంటీన్లు.

NATIONAL NEWS

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి రష్యా అత్యున్నత పౌర పురష్కారం ” ఆర్డర్ ఆఫ్ సెయింట్ అండ్రూ ద అపోజల్” ప్రధానం చేసిన అధ్యక్షుడు పుతిన్

నేడు ఏడు రాష్ట్రాలలో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

దివ్యాంగుల చట్టం అమలులో నిర్లక్ష్యం పై సుప్రీంకోర్టు ఆగ్రహం

జనాభా నియంత్రణకు జాతీయ విధానం అవసరం – ఆర్ఎస్ఎస్

INTERNATIONAL NEWS

అమెరికాలో నలుగురు తెలుగు వారు అరెస్ట్… మానవ అక్రమ రవాణా కేసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

బాంబులు తూటాల నడుమ శాంతి చర్చలు సాగవు రష్యా – ఉక్రెయిన్ యుద్ధం మీద మోడీ వ్యాఖ్య

భూమి లాంటి మరో గ్రహాన్ని భూమికి 48 కాంతి సంవత్సరాల దూరంలో గుర్తించారు. దీనికి LHS 1140B గా నామకరణం చేశారు.

విజయవంతంగా ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటన ముగింపు 9 కీలక ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు

BUSINESS NEWS

లాభాల దారి లో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 80352(391)
నిప్టీ : 24433(113)

ఒకరికి రెండు లక్షలకు మించి రుణం జారీ చేయొద్దు.. సూక్ష్మ రుణ సంస్థలకు ఎంపిన్ మార్గదర్శకాలు

SPORTS NEWS

టీమిండియా ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్ఉ నియమించిన బీసీసీఐ.

యూరో కప్ లో నేడు సెమీస్ లో ఇంగ్లండ్ – నెదర్లాండ్స్ డీ

వింబుల్డన్ సెమీస్ లోకి అల్కరాస్ & వెకిచ్

మూడో టీట్వంటీ లో సౌతాఫ్రికా పై భారత మహిళల జట్టు విజయం. సిరీస్ సమం.

నేడు భారత్ జింబాబ్వే మూడో టీట్వంటీ మ్యాచ్

తెలంగాణ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన సిరాజ్. సిరాజుకు ప్రభుత్వ ఉద్యోగం మరియు స్థలం కేటాయిస్తాం. రేవంత్ రెడ్డి

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా బుమ్రా మరియు స్మృతి మందన.

EDUCATION & JOBS UPDATES

గ్రూప్ – 1 మెయిన్స్ కు ఎంపిక అయిన అభ్యర్థులకు హైదరాబాద్, ఖమ్మంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్న బీసీ స్టడీ సర్కిల్

డీఎస్సీ వాయిదా వేయాలంటూ నిరుద్యోగుల ధర్నా.

ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్ వాయు నియామకాలకు దరఖాస్తులు ప్రారంభం.

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సీనియర్ రెసిడెంట్ లకు అవకాశం. వైద్య ఆరోగ్యశాఖ కీలక ఉత్తర్వులు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు