Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 8

చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 8

BIKKI NEWS : Today in history september 8th

Today in history september 8th

దినోత్సవం

  • అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
  • ప్రపంచ శారీరక చికిత్స దినోత్సవం (ఫిజియోథెరపీ)

సంఘటనలు

1970: మూడవ అలీన దేశాల సదస్సు లుసాకా లో ప్రారంభమైనది.

జననాలు

1862: వేంకట శ్వేతాచలపతి రంగారావు, బొబ్బిలి జమీందారీకి రాజు (మ1921).
1879: మొక్కపాటి సుబ్బారాయుడు, పరిపాలనా దక్షుడు, పండితుడు. (మ.1918)
1908: చెలికాని అన్నారావు, తిరుమల బాలాజీ సన్నిధిలో జీవితాన్ని చరితార్థం చేసుకున్న కార్యనిర్వహణాధికారి.
1910: త్రిపురనేని గోపీచంద్, తెలుగు రచయిత, హేతువాది, నాస్తికుడు, సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు. (మ.1962)
1931: తంగి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకరు. (మ.1984)
1933: ఆశా భోస్లే, హిందీ సినిమా గాయని.
1933: కరుటూరి సూర్యారావు, గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామికవేత్త. (మ.2011)
1936: చక్రవర్తి, సంగీత దర్శకుడు. (మ.2002)
1951: మాధవపెద్ది సురేష్, తెలుగు సినీ సంగీత దర్శకుడు.
1975: స్వర్ణలతా నాయుడు, తెలుగు కవయిత్రి. (మ.2016)
1986: పారుపల్లి కశ్యప్, భారతదేశ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.
1982: ఎం.ఎం . శ్రీలేఖ,సంగీత దర్శకురాలు , ఎక్కువ సంగీత చిత్రాల దర్శకురాలిగా ఘనత.

మరణాలు

1918: రాయచోటి గిరిరావు, సంఘ సేవకులు, విద్యావేత్త. (జ.1865)
1963: గరికపాటి రాజారావు, తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రయోక్త, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు. (జ.1915)
1981: మాస్టర్ వేణు, తెలుగు సినిమా సంగీత దర్శకులు. (జ.1916)
1996: మైలవరపు గోపి, తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత. (జ.1949)
2012: కొడవటిగంటి రోహిణీప్రసాద్, సంగీతజ్ఞుడు, శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. (జ.1949)
2020: జయప్రకాశ్ రెడ్డి, రంగస్థల సినీ నటుడు, దర్శకుడు. (జ.1946)
2022: ఎలిజబెత్ II, యునైటెడ్ కింగ్‌డమ్ & 14 కామన్వెల్త్ రాజ్యాల రాణి. (జ.1926)

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు