Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 25

చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 25

BIKKI NEWS : Today in history september 25th

Today in history september 25th

జననాలు

1849: దంపూరు వెంకట నరసయ్య – నేటివ్ అడ్వొకేట్, నెల్లూర్ పయొనీర్, పీపుల్స్ ఫ్రెండ్, ఆంధ్ర భాషా గ్రామవర్తమాని అనే పత్రికల సంపాదకుడు.(మ.1909)
1920: సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ (మ.2002)
1924:ఎ.బి.బర్థన్, భారత కమ్యూనిష్ఠు పార్టీ సీనియర్ నాయకుడు. (మ.2015)
1939 : భారతీయ నటుడు, హిందీ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు ఫిరోజ్ ఖాన్ జననం (మ.2009).
1948: రేమెళ్ళ అవధానులు, తెలుగు శాస్త్రవేత్త.
1948: భూపతిరాజు సోమరాజు, పేరొందిన గుండె వ్యాధి నిపుణుడు, కేర్ హాస్పిటల్ హెడ్, ఛైర్మన్.
1969: కాథరిన్ జీటా-జోన్స్, ఒక వెల్ష్ నటీమణి
1977: ఎ.ఆర్. మురుగ దాస్ , తమిళ, తెలుగు,హిందీ, చిత్ర దర్శకుడు.

మరణాలు

1955: రుక్మాబాయి రావత్, బ్రిటిష్ ఇండియాలో వైద్యవృత్తిని చేపట్టిన తొలి మహిళావైద్యులలో ఒకరు. (జ.1864)
1958: ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధేయ వాది, సంఘసంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత. (జ.1877)
1985: చెలికాని రామారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, 1వ లోకసభ సభ్యుడు. (జ.1901)
2005: ఎ.వెంకోబారావు, సైక్రియాట్రిస్ట్. (జ.1927)
2019: వేణుమాధవ్ తెలుగు సినిమా హాస్యనటుడు, మిమిక్రీ ఆర్టిస్టు (జ.1969)
2020 : గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మరణం. (జ.1946)

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు