BIKKI NEWS : Today in history october 26th
Today in history october 26th
దినోత్సవం
- గృహ హింస చట్టం అమలులోకి వచ్చిన రోజు.
జననాలు
1890: గణేష్ శంకర్ విద్యార్థి, స్వాతంత్రోద్యమ కార్యకర్త, పాత్రికేయుడు. (మ.1931)
1920: ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కవి, రచయిత, పాత్రికేయుడు
1932: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప.
1949 : ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ప్రధాన న్యాయపతిగా పనిచేసిన నిసార్ అహ్మద్ కక్రూ జననం.
1965: నాగూర్ బాబు, ఈయనకే మనో అనే పేరు కూడా ఉంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో అనేక పాటలు పాడాడు
1974: రవీనా టాండన్., తెలుగు, హిందీ, కన్నడ,నటి, నిర్మాత.
1985: ఆసిన్, కేరళ రాష్ట్రంకి చెందిన భారతీయ చిత్రనటి.
1991: అమలా పాల్, కేరళకు చెందిన సినీ నటి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది.
మరణాలు
1955: హిందుస్తానీ సంగీత విద్వాంసుడు డి.వి. పలుస్కర్ మరణం. (జ.1921)