దినోత్సవం
- శంకర జయంతి
- మాతృ దినోత్సవం
సంఘటనలు
1994: దక్షిణాప్రికా అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా ఎన్నికైనాడు.
జననాలు
1540 : మేవార్ రాజపుత్ర రాజు రాణాప్రతాప్ జననం (మ.1597).
1866: గోపాలకృష్ణ గోఖలే, స్వాతంత్ర్య సమర యోధుడు. (మ.1915)
1933: దోమాడ చిట్టబ్బాయి, నాదస్వర విద్వాంసులు.
1950: కల్పనా రాయ్, తెలుగు హాస్యనటి. (మ.2008)
1955: టీ.రాజేందర్ , తమిళ నటుడు,దర్శకుడు
1989: విజయ్ దేవరకొండ, తెలుగు సినిమా నటుడు.
1992: సాయి పల్లవి, భారతీయ సినిమా నటి.
మరణాలు
1850 : ఫ్రెంచి భౌతిక రసాయన శాస్త్రవేత్త జోసెఫ్ లూయీస్ గే-లూసాక్ మరణం. (జ. 1778)
1970: కొమ్మూరి పద్మావతీదేవి, తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి. (జ.1908)
1981: దుర్గాబాయి దేశ్‌ముఖ్, స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి. (జ.1909)
1986: టెన్సింగ్ నార్కే, ఎవరెస్టు పర్వతం ఎక్కిన మొదటి విజేత. (జ.1914)
2003: క్రాంతి కుమార్, నిర్మాత,దర్శకుడు, (జ.1942))
2023: మోహన్ మహర్షి, నాటక దర్శకుడు, నటుడు, నాటక రచయిత (జ. 1940)