Today in history march 8th – చరిత్రలో ఈరోజు మార్చి 08
★ దినోత్సవం
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం
★ సంఘటనలు
1956: భారత లోక్‌సభ స్పీకర్‌గా ఎమ్.అనంతశయనం అయ్యంగార్ పదవిని స్వీకరించాడు.
1993: ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేట వద్ద బస్సును తగలబెట్టిన ఘటనలో 23 మంది మరణించారు.
★ జననాలు
1917: విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు (మ.2007)
1897: దామెర్ల రామారావు, ఆయన గీసిన చిత్రాలు బరోడా మహారాజు వంటి రాజులు, సంస్థానాధీశులను అబ్బురపరిచాయి. (మ. 1925)
★ మరణాలు
1988: అమర్ సింగ్ చంకీలా, పంజాబీ గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, సంగీత దర్శకుడు. (జ.1961)