చరిత్రలో ఈరోజు మార్చి 28

★ దినోత్సవం
  • నేషనల్ షిప్పింగ్ దినోత్సవం
★ సంఘటనలు

1955: ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించాడు.

★ జననాలు

1868: మాక్సిం గోర్కీ, రష్యన్ రచయిత.
1904: చిత్తూరు నాగయ్య, తెలుగు సినిమా నటుడు.
1914: పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు కవి. (మ.1990)
1923: జిల్లెళ్ళమూడి అమ్మ, ఈవిడ వేదాంత సూత్రం, ప్రపంచమంతా ఒక్కటే, ఒక్కడే దేవుడు. ఈవిడ 1960-70 లలో చాలా ప్రసిద్ధురాలు
1944: బి.వసంత , నేపథ్య గాయని.
1948: ఐ.వి.శశి , దక్షిణ భారత చలన చిత్ర దర్శకుడు(మ.2017).
1954: మూన్ మూన్ సేన్, భారతీయ సినీ నటీ, టీ వీ నటీ,రాజకీయ నాయకురాలు .
1982: సోనియా అగర్వాల్, తమిళ,తెలుగు, చిత్రాల నటి , మోడల్.
1997: అనూ ఇమ్మానియేలు , భారతీయ చలనచిత్ర నటి

★ మరణాలు

1552: భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ . (జ.1504)
1933: గుత్తి కేశవపిళ్లె, భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1860)
1959: కళా వెంకటరావు, స్వాంతంత్ర్య యోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి. (జ.1900)
1962: కోరాడ రామకృష్ణయ్య, భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు. (జ.1891)
2003: లావు బాలగంగాధరరావు, భారత కమ్యూనిస్టు పార్టీ – మార్క్సిస్టు నాయకుడు. (జ.1921)
2006: వేథాత్రి మహర్షి, భారత తత్వవేత్త (జ.1911)
2022: పరిపాటి జనార్దన్ రెడ్డి, రాజకీయ నాయకుడు. మాజీ ఎమ్మెల్యే. (జ.1935)