చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 12
★ దినోత్సవం
జాతీయ ఉత్పాదనా దినోత్సవం
గులాబీల దినోత్సవం
డార్విన్ డే .
★ సంఘటనలు
1961: శుక్ర గ్రహంపైకి మొట్టమొదటిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1) ప్రవేశపెట్టబడింది.
2011 – 2011 ఫిబ్రవరి 22 స్వామి దయానంద సరస్వతి జయంతి (రోమన్ కాలమానం ప్రకారం 1824 ఫిబ్రవరి 12 మరణం 1883 అక్టోబరు 31)
★ జననాలు
1809: చార్లెస్ డార్విన్, జీవ పరిణామ సిద్ధాంతకర్త, జీవావతరణం (ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్) పుస్తక రచయిత. (మ.1882)
1809: అబ్రహం లింకన్, అమెరికా 16 వ అధ్యక్షుడు. (మ.1865)
1824: స్వామి దయానంద సరస్వతి, ఆర్యసమాజ్ స్థాపకుడు. (మ.1883)
1881 : రష్యన్ బాలేరినా పురస్కారం పొందిన 20వ శతాబ్దపు నృత్యకారిణి అన్నా పావ్లోవా జననం. (మ.1931)
1942: సి.హెచ్.విద్యాసాగర్ రావు, భారతీయ జనతా పార్టీ నాయకుడు.
1962: జగపతిబాబు, తెలుగు సినిమా నటులు.
1962: ఆశిష్ విద్యార్థి, తెలుగు సినిమా ప్రతినాయకుడు.
1976: అశోక్ తన్వర్, భారతదేశ రాజకీయ నాయకుడు.
1987: సాహితీ గాలిదేవర , దక్షిణ భారత నేపథ్య గాయకురాలు.
★ మరణాలు
1713: జహందర్ షా, మొఘల్ చక్రవర్తి. (జ.1661)
1804: ఇమ్మాన్యుయెల్ కాంట్, జర్మన్ భావవాద తత్వవేత్త. (మ.1724)
1878: అలెక్సాండర్ డఫ్, స్కాట్లండుకు చెందిన క్రైస్తవ మిషనరీ. (జ.1806)
1947: టేకుమళ్ళ అచ్యుతరావు, విమర్శకులు, పండితులు. (జ.1880)
1968: పువ్వుల సూరిబాబు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు, నాటక ప్రయోక్త. (జ.1915)
2016: అరుణ్ సాగర్, సీనియర్ జర్నలిస్ట్, కవి. (జ.1967)
2016: ఎం.ఎల్.నరసింహారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, సాహితీవేత్త. (జ.1928)
2017: ఇరిగినేని తిరుపతినాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన సభ్యుడు. (జ.1937)
2019: విజయ బాపినీడు, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1936)
2022: పాటిల్ వేణుగోపాల్ రెడ్డి, రాజకీయ నాయకుడు. మాజీ ఎమ్మెల్యే. (జ.1950)