Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు డిసెంబర్ 20

చరిత్రలో ఈరోజు డిసెంబర్ 20

Today in history december 20th

★ దినోత్సవం

  • అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం

★ సంఘటనలు

1986: భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రఫుల్లచంద్ర నట్వర్‌లాల్ భగవతి పదవీ విరమణ.

★ జననాలు

1934: ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, వ్యవసాయ శాస్త్రవేత్త (మ.2010).
1940: యామినీ కృష్ణమూర్తి, శాస్త్రీయ నృత్య కళాకారిణి .
1951: కన్నేపల్లి చలమయ్య, కథారచయిత.
1991: మాలోతు రవీందర్ నాయక్, గిరిజన సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి, మహబూబాబాద్ టౌన్, మండలం & జిల్లా, తెలంగాణ.

★ మరణాలు

1817: తులసిబాయి హోల్కర్, ఇండోర్ మహారాణి. భర్త మరణం తర్వాత తన కుమారుడు మల్హర్ రావ్ హోల్కర్ II తరఫున ఇండోర్ రాజ్యాన్ని 1811-1817ల మధ్య పరిపాలించింది.(జ.1788)
1988: బి.జయమ్మ, మూకీ సినిమా యుగంలో కథానాయకిగా ప్రాచుర్యం పొందింది (జ.1915).