BIKKI NEWS : Today in history august 22nd
Today in history august 22nd
దినోత్సవం
- భారత దేశము – మద్రాసు దినోత్సవం
- ప్రపంచ జాన పద దినోత్సవం
సంఘటనలు
1864: మొదటి జెనీవా సదస్సులో 12 దేశాలు సంతకం చేసాయి.
1922: అల్లూరి సీతారామ రాజు నేతృత్వంలో చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది.
1932: టెలివిజన్ ప్రసారాలను ప్రసారం చేయు మొదటి ప్రయోగాన్ని బి.బి.సి నిర్వహించింది.
జననాలు
1860: పాల్ గోటిలిబ్ నిప్కో, నిప్కోడిస్క్ ను కనుగొన్న శాస్త్రవేత్త (మ.1940).
1869: పింగళి వెంకట రామా రెడ్డి, నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి (మ.1953).
1869: డొరొతీ పార్కర్, అమెరికాకు చెందిన కవయిత్రి, రచయిత్రి (మ. 1967)
1924: హరి శంకర్ పరసాయి, హిందీ కవి (మ.1995).
1924: సి.మాధవ రెడ్డి, తెలుగు దేశం పార్టీ నాయకుడు.
1933: గోపీ కృష్ణ, భారతీయ నృత్య కారుడు, నటుడు, నృత్య దర్శకుడు. (మ.1994)
1935: డి. కామేశ్వరి, కథా, నవలా రచయిత్రి
1955: చిరంజీవి, తెలుగు చలన చిత్ర నటుడు. పద్మభూషణ్ గ్రహీత. కేంద్ర మంత్రి గా పని చేశాడు. ప్రజా రాజ్యం పేరుతో రాజకీయ పార్టీ స్థాపించాడు.
1964: రేకందార్ గుణవతి, రంగ స్థల నటి
1989: రాహుల్ సింప్లీ గుంజ్. తెలుగు పాటల గాయకుడు, రచయిత
మరణాలు
1948: షోయబ్ ఉల్లా ఖాన్, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి. (జ.1920)
1984: బొమ్మకంటి సత్యనారాయణ రావు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ కారుడు, మాజీ శాసన సభ్యుడు. (జ. 1916)
1986: శోభా సింగ్, పంజాబ్ ప్రాంతానికి చెందిన చిత్ర కారుడు. పద్మ శ్రీ పురస్కార గ్రహీత. (జ.1901)
2014: యు.ఆర్.అనంత మూర్తి, కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (జ.1932)