Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 09

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 09

★ సంఘటనలు

1860 : మొదటిసారి మానవుని కంఠధ్వని రికార్డు చేయబడింది. (ఫొనాటోగ్రాఫ్ యంత్రం ద్వారా)
2011 :అన్నా హజారేకు అవినీతి పై వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు గానూ ఐ.ఐ.పి.ఎం రవీంధ్రనాథ్ ఠాగూర్ అంతర రాష్ట్రీయ శాంతి పురస్కారంగా ఒక కోటి రూపాయలు యిచ్చుటకు ప్రకటించారు.

★ జననాలు

1770: థామస్ సీబెక్, జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. (మ. 1831)
1893: రాహుల్ సాంకృత్యాయన్, రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు (మ. 1963)
1930: మన్నవ బాలయ్య, 350 పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించాడు.
1948: జయ బచ్చన్, హింది నటి,, అమితాబ్ బచ్చన్ భార్య.
1974: జెన్నా జేమ్సన్, ప్రపంచ పేరొందిన శృంగార తార.

★ మరణాలు

1989: ఏ.ఎం.రాజా, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. (జ. 1929)
1994: చండ్ర రాజేశ్వరరావు, కమ్యూనిస్టు నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకుడు. (జ. 1915)
2014: ఆలె నరేంద్ర, రాజకీయనాయకుడు. (జ. 1946)
2015: నర్రా రాఘవ రెడ్డి, కమ్యూనిస్టు యోధుడు, ఆరుసార్లు చట్టసభకు ఎన్నికైన ప్రజాప్రతినిధి. (జ.1924)
2020: కావేటి సమ్మయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (జ.1952)
2022: మన్నవ బాలయ్య , తెలుగు చలన చిత్ర నటుడు, రచయిత, నిర్మాత ,దర్శకుడు,(జ.1930)