Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 02

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 02

★ దినోత్సవం
  • పోలీస్ పతాక దినం.
  • అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం.
  • ప్రపంచ ఆటిజం అవగాహన డే.
★ సంఘటనలు

2011: భారత్ టీం ( టీమిండియా ) 28 ఏళ్ళ కలను సాకారం చేసుకుని ప్రపంచ కప్ గెలుచుకుంది.

★ జననాలు

1725: గియాకోమో కాసనోవా, వెనిస్‌కు చెందిన ఒక సాహసికుడు, రచయిత (మ. 1798)
1781: భగవాన్ స్వామినారాయణ్, భారత ఆధ్యాత్మిక గురువు (మ. 1830)
1915: కొచ్చర్లకోట సత్యనారాయణ, తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.1969)
1942: వశిష్ఠ నారాయణ సింగ్, బీహారుకు చెందిన గణిత శాస్త్రవేత్త.
1969: అజయ్ దేవగన్, భారత సినీ నటుడు
1981: మఖేల్ క్లార్క్, ఆస్ట్రేలియా క్రికెటర్

★ మరణాలు

1872: సామ్యూల్ F. B. మోర్స్, అమెరికన్ చిత్రకారుడు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త, (జ. 1791)
1933: మహారాజా రంజిత్‌ సింహ్‌జీ, క్రికెట్ ఆటగాడు. ఈయన పేరిటే భారత్‌లో రంజీ ట్రోఫి పోటీని మొదలుపెట్టారు. (జ.1872)
2023: కాస్ట్యూమ్ కృష్ణ , తెలుగు సినిమా సహాయ నటుడు , నిర్మాత .(జ.1937)