BIKKI NEWS : Today in history april 11th. చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 11.
Today in history april 11th.
దినోత్సవం
- ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవం
- జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం
సంఘటనలు
2016 : ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు భారతదేశంలో ప్రారంభించబడింది.
1919: అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పడింది.
జననాలు
1827: జ్యోతీరావు పూలే, సంఘ సంస్కర్త జననం. (మ. 1890)
1869: కస్తూరిబాయి గాంధీ, భారత స్వాతంత్ర్యోద్యమ కర్త, మహాత్మా గాంధీ సతీమణి. (మ. 1944)
1904: కుందన్ లాల్ సైగల్, భారత గాయకుడు,, నటుడు. (మ. 1947)
1991: పూనం పాండే, భారతీయ మోడల్, సినిమా నటి
మరణాలు
1890: జోసెఫ్ కేరీ మెర్రిక్, ఏనుగు-మనిషి ఆకారంలో పుట్టిన వ్యక్తి. 27 సంవత్సరాలు బ్రతికాడు. (జ. 1862).
2010: పైల వాసుదేవరావు, శ్రీకాకుళం నక్సలెట్ ఉద్యమ యోధుడు. (జ.1932)
- JEE MAINS (II) FINAL KEY కోసం క్లిక్ చేయండి
- JEE RESULTS – 19న జేఈఈ మెయిన్స్ ఫలితాలు
- CURRENT AFFAIRS IN TELUGU 18th APRIL 2025 – కరెంట్ ఆఫైర్స్
- OU BACKLOG EXAMS – డిగ్రీ బ్యాక్లాగ్ పరీక్షలకు వన్ టైం ఛాన్స్ ఇచ్చిన ఓయూ
- JEE MAIN (II) 2025 ఫైనల్ కీ విడుదల చేసి తొలగించిన ఎన్టీఏ