BIKKI NEWS (APR. 08) : Today Gold Rate in hyderabad. బంగారం ధర మంగళవారం 90 వేల దిగువకు చేరింది. వెండి ధర మాత్రం యధాతథంగా ఉంది.
Today Gold Rate in hyderabad.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల తులం బంగారం ధర 650/- రూపాయలు తగ్గి… 89,730/- రూపాయలకు చేరింది.
అలాగే 22 క్యారెట్ల తులం బంగారం ధర 600/- రూపాయలు తగ్గి… 82,250/- రూపాయలకు చేరింది.
- GOLD RATE – పెరిగిన బంగారం ధర
- UPSC CDSE – II – 2025 NOTIFICATION
- UPSC : NDA & NA 2025 (II) NOTIFICATION
- JEE ADV RESULTS – జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు
- Admissions – తెలుగు యూనివర్సిటీ లో అడ్మిషన్లు