BIKKI NEWS (APR. 10) : Today Gold Rate hike. బంగారం ధర గురువారం రికార్డు స్థాయిలో పెరిగింది.
Today Gold Rate hike.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,940/- రూపాయలు పెరిగి. 93,380/- రూపాయలకు చేరింది.
అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముద బంగారం ధర 2,700/- రూపాయలు పెరగడంతో.. 85,600/- రూపాయలకు చేరింది.
అలాగే కేజీ వెండి ధర 2000/- రూపాయలు పెరిగి 1,04,000/- రూపాయలకు చేరింది.
- FRENCH OPEN 2025 – మహిళల సింగిల్స్ విజేత కోకో గాఫ్
- DAILY GK BITS IN TELUGU 8th JUNE
- చరిత్రలో ఈరోజు జూన్ 08
- World Oceans Day – ప్రపంచ సముద్ర దినోత్సవం
- సముద్రాలు – ఉనికి – విశిష్టత