TODAY CURRENT AFFAIRS IN TELUGU 30th JULY

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 30th JULY

TODAY CURRENT AFFAIRS IN TELUGU 30th JULY

1) ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు ఎవరికి అందజేశారు.?
జ : ఎన్ బలరాం (సింగరేణి సీఎండీ)

2) టి 20 వరల్డ్ కప్ గెలిచినా భారత జట్టుకు బీసీసీఐ ఎంత నజరనా ప్రకటించింది.?
జ : 125 కోట్లు

3) మహిళల అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ చరిత్రలో 8 వికెట్లు తీసిన మూడో బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : స్నేహ్ రాణా (నీతూ డేవిడ్, యాష్లే గార్డనర్)

4)ఆస్ట్రియా గ్రాండ్ ఫ్రీ ఫార్ములా వన్ రేస్ విజేత ఎవరు.?
జ : జార్జీ రస్సెల్ (మెర్సిడేస్ జట్టు)

5) అంతర్జాతీయ టి20 లకు వీడ్కోలు పలికిన భారత ఆల్ రౌండర్ ఎవరు.?
జ : రవీంద్ర జడేజా

6) ప్రపంచంలోనే తొలిసారిగా జీవజాతులన్నిటిని లెక్క కట్టి అట్లాస్ రూపొందించిన దేశం ఏది.?
జ : భారత్

7) భారత రూపొందించిన అన్ని జీవజాతుల జాబితా ప్రకారం ఎన్ని జీవ జాతులు భారతదేశంలో ఉన్నాయి.?
జ : 1,04,561

8) మహారాష్ట్రకు తొలి మహిళ సిఎస్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ : సుజాతా సౌనిక్

9) ఫుడ్ ట్రావెల్ గైడ్ రూపొందించిన “టేస్ట్ అట్లాస్” ప్రకారం హైదరాబాద్ బిర్యాని భారత వంటకాలలో ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : ఆరవ స్థానం

10) ఫుడ్ ట్రావెల్ గైడ్ రూపొందించిన “టేస్ట్ అట్లాస్” ప్రకారం భారత్ లో ఏ వంటకం మొదటి స్థానంలో నిలిచింది.?
జ : మ్యాంగో లస్సి

11) జెఫరీస్ నివేదిక ప్రకారం భారత్ లో సంవత్సరానికి ఎన్ని లక్షల కోట్లను పెళ్లిళ్ల కోసం ఖర్చు చేస్తున్నారు.?
జ : 10 లక్షల కోట్లు

12) సైబర్ మోసాల వలన 2023 లో ఎన్ని వేల కోట్ల మోసాలు జరిగాయి.?
జ : 7,489 కోట్లు

13) తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన మన్ కీ బాత్ లో ఏ కాఫీ గురించి ప్రస్తావించారు.?
జ : అరకు కాఫీ

14) 12వ విశ్వహిందూ సమ్మాన్ అవార్డు ఎవరికి అందజేశారు.?
జ : డా. ఉషా ఠాకూర్

15) ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండి మరియు సీఈవోగా ఎవరు నియమితులయ్యారు.?
జ : నవీన్ చంద్ర ఝా

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు