Home > EDUCATION > GURUKULA NEWS > TGTWR COE CET 2025 RESULTS – ఫలితాలు కోసం క్లిక్ చేయండి

TGTWR COE CET 2025 RESULTS – ఫలితాలు కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (APR. 09) : TGTWR COE CET 2025 RESULTS. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ పరిధిలో ఉన్న కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదల చేశారు. మొదటి దశ స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదల.

TGTWR COE CET 2025 RESULTS

కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు మరియు క్యాప్చా ఎంటర్ చేసి ఫలితాలు పొందవచ్చు.

TGTWR COE CET 2025 RESULTS

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు