RTC JOBS – జాబ్ కేలండర్ ద్వారానే ఆర్టీసీ ఉద్యోగాల భర్తీ – పొన్నం

BIKKI NEWS (JULY 21) : TGRTC 3035 JOBS FULL UP IN JOB CALENDAR. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో 12 సంవత్సరాల తర్వాత 3,035 పోస్టుల భర్తీకి అనుమతి లభించిందని, ఈ పోస్టులను తెలంగాణ జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

TGRTC 3035 JOBS FULL UP IN JOB CALENDA

నూతన బస్సులు ప్రవేశపెట్టడంతో అవసరమైతే మరిన్ని పోస్టులను భర్తీ చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఇప్పటివరకు 68.60 కోట్ల ఉచిత టికెట్లను జారీ చేశామని, దీని ద్వారా మహిళలకు 2,350 కోట్ల రూపాయల ఆదాయం మిగిలిందని తెలిపారు.

మరోవైపు సంస్థ ఎండి సజ్జనార్ మాట్లాడుతూ సంస్థను బిలియన్ డాలర్ల సంస్థగా మార్చడానికి కృషి జరుగుతుందని, త్వరలోనే 8500 కోట్ల రూపాయాల సంస్థ గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు