BIKKI NEWS (MARCH 14) : TGPSC GROUP 3 RESULTS LINK. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ – 3 పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు పొందవచ్చు.
TGPSC GROUP 3 RESULTS LINK.
గ్రూప్ – 3 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1365 పోస్టులను భర్తీ చేయనున్నారు.
2024 నవంబర్ 17, 18వ తేదీలలో గ్రూప్ – 3 పరీక్షలు నిర్వహించారు.
ఈ నోటిఫికేషన్ కు 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా కేవలం 50.24 శాతం మంది మాత్రమే పరీక్షలకు హజరయ్యారు.
TGPSC GROUP 3 GRL LINK
TGPSC GROUP 3 RESULTS LINK
TGPSC GROUP 3 MASTER QP WITH FINAL LINK
TGPSC GROUP 3 OMR SHEET LINK
వెబ్సైట్ : https://www.tspsc.gov.in/
- TGPSC Group 3 Cut Off Marks 2025 – గ్రూప్ 3 కటాఫ్ మార్కుల అంచనా
- AGNIVEER 2025 NOTIFICATION – అగ్నివీర్ నోటిఫికేషన్
- SCERT RIMC డెహ్రాడూన్ లో 8వ తరగతి అడ్మిషన్స్ 2026
- TGPSC GROUP 3 RESULTS – గ్రూప్ 3 ఫలితాల కోసం క్లిక్ చేయండి
- Mega star Chiranjeevi – చిరంజీవికి యూకే పార్లమెంట్ పురష్కారం