BIKKI NEWS (MARCH 14) : TGPSC Group 3 Cut Off Marks 2025.గ్రూప్ – 3 కటాఫ్ మార్కుల అంచనా. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజు గ్రూప్ త్రీ జనరల్ ర్యాంకింగ్ లిస్టు లను విడుదల చేసింది. అలాగే ఫైనల్ ఆన్సర్ కీ, మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ మరియు ఓఎంఆర్ సీట్లను కూడా విడుదల చేసింది.
TGPSC Group 3 Cut Off Marks 2025
అయితే నిపుణుల అంచనాల ప్రకారం కేటగిరి వారీగా కటాఫ్ మార్కులు ఏ విధంగా ఉండవచ్చని కింద ఇవ్వడం జరిగింది.
అభ్యర్థుల అవగాహనకు కొరకు మాత్రమే ఈ కటాఫ్ మార్కులను ఇవ్వడం జరిగింది.
10 మార్కులు అటు ఇటుగా ఈ కటాఫ్ మార్కులు ఉండవచ్చు.
మొత్తం 450 మార్కులకు గాను ఈ పరీక్షను నిర్వహించారు.
General : 200 -210
EWS : 185-195
OBC : 180-170
SC : 175-185
ST : 170-180
PWD : 145-160
- ఇంటర్ లో ఉత్తమ ఫలితాలు సాదించిన జీజేసీ మెట్పల్లి
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 24 – 04 – 2025
- పురపాలక, నగర స్థానిక సంస్థల ఆర్టికల్స్
- Panchayathi Raj Acts – పంచాయతీ రాజ్ చట్టం ముఖ్య ఆర్టికల్స్
- GK BITS IN TELUGU 24th APRIL