Home > EDUCATION > INTERMEDIATE > TG TET 2025 – నేటి ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు

TG TET 2025 – నేటి ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు

BIKKI NEWS (APR. 30) : TG TET 2025 APPLICATION LAST DATE. తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబులిటీ టెస్టు 2025 దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.

TG TET 2025 APPLICATION LAST DATE.

గతేడాది రెండున్నర లక్షలకు పైగా మంది దరఖాస్తు చేసుకోగా ఈసారి సగం కూడా దాటలేదు

TG TET 2025 EDIT OPTION

టెట్ ఆన్లైన్ దరఖాస్తులో దొర్లిన తప్పుల సవరణకు ఎడిట్ ఆప్షన్ అవకాశం మే 3 వరకు కల్పించారు.

జూన్ 15 నుంచి 30 వరకు టెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.

TG TET 2025 EDIT OPTION

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు