Home > EDUCATION > TS TET > TG TET 2024 – టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

TG TET 2024 – టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

BIKKI NEWS (DEC. 18) : TG TET 2024 EXAM SCHEDULE. తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబులిటి టెస్టు 2024 రెండో సెషన్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. జనవరి 2 నుండి 20 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.

TG TET 2024 EXAM SCHEDULE

లోకల్ జిల్లాల ఆధారంగా టెట్ పరీక్షలు జరుపనున్నారు. జనవరి 2 నుండి పేపర్ 2 పరీక్షలు ప్రారంభం… జనవరి 8 నుండి పేపర్ 1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

ప్రతిరోజూ రెండు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9:00 నుండి 11:30 వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2:00 నుండి 4:00 వరకు రెండవ విడత పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 10 రోజుల్లో 20 షిఫ్ట్‌లలో పరీక్షలు నిర్వహించనున్నారు.

త్వరలోనే టెట్ పరీక్షల హల్ టికెట్లు విడుదల చేయనున్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు