Home > EDUCATION > TS SET > TG SET 2024 RESULTS – తెలంగాణ సెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి

TG SET 2024 RESULTS – తెలంగాణ సెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (NOV. 16) : TG SET 2024 RESULTS. తెలంగాణ సెట్ ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు.

లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అవసరమైన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష టీజీ సెట్ 2024 ఫలితాలను ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగారంతో కలిసి ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి విడుదల చేశారు.

పరీక్షకు మొత్తం 33,494 మంది దరఖాస్తు చేసుకోగా 26,294 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో 1,884 మంది అర్హత సాధించారు. పరీక్షకు హాజరైన వారిలో 7.17శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.

దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయటం ద్వారా ఫలితాలను చూసుకోవచ్చని వెల్లడించారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే వెరిఫికేషన్ ప్రక్రియ చేపడతామని…. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వెబ్ సైట్ నుంచి డౌల్ లోడ్ చేసుకోవచ్చని వివరించారు.

TG SET RESULTS 2024 LINK

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు