BIKKI NEWS (JUNE 14) : TG INTER SUPPLEMENTARY RESULTS 2025. తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు 2025 ఫలితాలను జూన్ 16వ తేదీన మధ్యాహ్నం 12.00 గంటలకు విడుదల చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది.
TG INTER SUPPLEMENTARY RESULTS 2025
కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలను నేరుగా విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు.
మే 22 నుండి 29వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
TG INTER SUPPLEMENTARY RESULTS 2025 LINK
- AP PGCET 2025 KEY – ప్రాథమిక కీ కోసం క్లిక్ చేయండి
- CURRENT AFFAIRS 14th JUNE 2025 – కరెంట్ అఫైర్స్
- AP DSC 2025 – పరీక్ష తేదీల్లో మార్పు
- NEET UG Results 2025: నీట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- SBI – గృహ రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్బీఐ, తాజా రేట్లు ఇవే