BIKKI NEWS (AUG. 31) : TG GENCO AE and CHEMIST RESULTS. తెలంగాణ జెన్ కో లో ఏఈ, కెమిస్ట్ పోస్టుల భర్తీ కొరకు నిర్వహించిన ఉద్యోగ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
జూలై 14న 339 అసిస్టెంట్ ఇంజనీర్ మరియు 60 కెమిస్ట్ ఉద్యోగాల భర్తీ కొరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతితో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.