TG DSC 2024 HALL TICKETS DOWNLOAD LINK

BIKKI NEWS (JULY 11) : TG DSC 2024 HALL TICKETS DOWNLOAD LINK. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ జూలై 18 నుండి ఆగస్టు 5 వరకు నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లను వెబ్సైటులో అందుబాటులో ఉంచింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

11,602 టీచర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.

TG DSC 2024 HALL TICKETS

https://tsdsc.aptonline.in/tsdsc

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు