BIKKI NEWS (MARCH 19) : TELANGANA BUDGET 2025. తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025ను ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బుధవారం శాసనసభలో ప్రశేపెట్టారు .
TELANGANA BUDGET 2025
BUDGET 2025 TELUGU PDF COPY DOWNLOAD HERE
రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌తో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
మొత్తం రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. అలాగే 2024-25 తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లుగా ఉంది. మూల వ్యయం రూ.36,504 కోట్లుగా ఉంది.
శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు
వ్యవసాయశాఖ – రూ.24,439 కోట్లు
పశుసంవర్ధకం – రూ.1,674 కోట్లు
పౌరసరఫరాలశాఖ – రూ.5,734 కోట్లు
విద్యా రంగం – రూ.23,108 కోట్లు
కార్మికశాఖ – రూ.900 కోట్లు
పంచాయతీరాజ్ శాఖ – రూ.31,605 కోట్లు
మహిళా శిశుసంక్షేమశాఖ – రూ.2,862 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ.40,232 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ.17,169 కోట్లు
బీసీ సంక్షేమం – రూ.11,405 కోట్లు
చేనేత రంగం – రూ.371 కోట్లు
మైనార్టీ సంక్షేమం – రూ.3,591 కోట్లు
పరిశ్రమలు – రూ.3,527 కోట్లు
ఐటీ రంగం – రూ.774 కోట్లు
విద్యుత్ రంగం – రూ.21,221 కోట్లు
వైద్య రంగం – రూ.12,393 కోట్లు
పురపాలక రంగం – రూ.17,677 కోట్లు
నీటిపారుదల శాఖ – రూ.23,373 కోట్లు
రహదారులు, భవనాలశాఖ – రూ.5,907 కోట్లు
పర్యాటక రంగం – రూ.775 కోట్లు
క్రీడలు – రూ.465 కోట్లు
అటవీ, పర్యావరణం – రూ.1,023 కోట్లు
దేవాదాయశాఖ – రూ.190 కోట్లు
హోంశాఖ – రూ.10,188 కోట్లు
ఎస్డీఎఫ్, సీడీపీ నిధులు రూ.3,300 కోట్లు
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రూ.2,900 కోట్లు
విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల మెరుగుదల – రూ.500 కోట్లు
ఫ్యూచర్ సిటీ అభివృద్ధి – రూ.100 కోట్లు
ఇందిరా గిరి జల వికాసం – రూ.600 కోట్లు
నగరాభివృద్ధి – రూ.వెయ్యి కోట్లు
పర్యాటక ప్రాజెక్టులు – రూ.721 కోట్లు
గ్రామాల్లో వంద శాతం సౌర విద్యుత్ – రూ.1,500 కోట్లు
గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహం – రూ.వెయ్యి కోట్లు
డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు – రూ.1,511 కోట్లు
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ – రూ.3,683 కోట్లు
ఉపకారవేతనాలు – రూ.4,452 కోట్లు
బియ్యం రాయితీ – రూ.3 వేల కోట్లు
రైతు బీమా – రూ.1,589 కోట్లు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 04 – 2025
- GK BITS IN TELUGU 2nd APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 02
- IPL 2025 RECORDS and STATS
- IPL 2025 POINTS TABLE