BIKKI NEWS (APR. 20) : Telangana model school entrance exam on 27th april. తెలంగాణ మోడల్ స్కూల్ ఆరవ తరగతి మరియు 7 – 10 తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 27వ తేదీన నిర్వహించనున్నారు.
Telangana model school entrance exam on 27th april
ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఏప్రిల్ 21వ తేదీ అందుబాటులో ఉంచనున్నారు.
6వ తరగతి ప్రవేశ పరీక్షలు 10.00 నుండి 12.00 గంటల వరకు నిర్వహించనున్నారు. అలాగే ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షను మధ్యాహ్నం 2.00 – 4.00 గంటల వరకు నిర్వహించనున్నారు.
- ఇంటర్ లో ఉత్తమ ఫలితాలు సాదించిన జీజేసీ మెట్పల్లి
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 24 – 04 – 2025
- పురపాలక, నగర స్థానిక సంస్థల ఆర్టికల్స్
- Panchayathi Raj Acts – పంచాయతీ రాజ్ చట్టం ముఖ్య ఆర్టికల్స్
- GK BITS IN TELUGU 24th APRIL