BIKKI NEWS (APR. 30) : Telangana inter supplementary exams 2025 fee date extended. తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువును మే 01వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
Telangana inter supplementary exams 2025 fee date extended
షెడ్యూలు ప్రకారం ఈరోజుతో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ముగిసింది. అయితే విద్యార్థుల, కళాశాలల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువు పెంచారు.
కళాశాలలో ఆన్లైన్ ద్వారా బోర్డుకు ఫీజు చెల్లించ గడువు మే 2 వరకు కలదు.
- DAILY GK BITS IN TELUGU MAY 01
- G.K.BITS MAY
- చరిత్రలో ఈరోజు మే 01
- MAY DAY – అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
- NEET UG EXAM GUIDELINES – నీట్ పరీక్ష మార్గదర్శకాలు