BIKKI NEWS : TS CETS 2024 -తెలంగాణ రాష్ట్ర వివిధ ప్రవేశ పరీక్షలు 2024 షెడ్యూల్స్
లా సెట్
చివరి తేదీ : ఎప్రిల్ 25
టెట్ 2024
- లాస్ట్ డేట్ 20-04-2024
- అర్హత : TTC, BEd
పాలీసెట్
- లాస్ట్ డేట్ 22-04-2023
- అర్హత : పదవతరగతి
బీసీ గురుకుల ఇంటర్
- లాస్ట్ డేట్ – 15-04-2024
- అర్హత : పదవతరగతి
గురుకుల డిగ్రీ అడ్మిషన్స్
- లాస్ట్ డేట్ 15-04-2024
- అర్హత : ఇంటర్
ఎడ్ సెట్(Bed)
- లాస్ట్ డేట్ 06-05-2024
- అర్హత : డిగ్రీ లా సెట్
- లాస్ట్ డేట్ 15-04-2024
- అర్హత : డిగ్రీ
ఐ సెట్
- లాస్ట్ డేట్ : 30-04-2024
- అర్హత : డిగ్రీ పిఈసెట్
- లాస్ట్ డేట్ 15-05-2024
- అర్హత : డిగ్రీ
ఈ సెట్
- లాస్ట్ డేట్ 16-04-2024
- అర్హత : డిప్లొమా / డిగ్రీ
పీజీ ఈ సెట్
- చివరి తేదీ 10-05-2024
- అర్హత : ఇంజినీరింగ్
కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్స్
- లాస్ట్ డేట్ 15-04-2024
- లాస్ట్ డేట్ – 20-06-2024
- అర్హత :TTC or BE.d