TS EAPCET – ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూలు

BIKKI NEWS (MAY 24) : తెలంగాణ రాష్ట్రంలో 2024 – 25 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం షెడ్యూల్ ను (telangana engineering counselling schedule 2024) ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది.

మూడు విడతల్లో జరగనున్న ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది.

జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది.

జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లు.

జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు.

జులై 19 నుంచి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్.

జులై 24న ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు.

జులై 30 నుంచి ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్.

ఆగస్టు 5న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు.