BIKKI NEWS (SEP. 14) : Telangana Cabinet meeting on 20th September. తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 20న నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
Telangana Cabinet meeting on 20th September
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఈ మంత్రి వర్గ సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో వరదల అనంతరం తీసుకోవాల్సిన చర్యలు, రైతు భరోసా కార్యక్రమం విధి విధానాలు, జాబ్ క్యాలెండర్ ఉద్యోగుల సమస్యలపై పరిష్కారం మార్గాలు అంటే అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది
అలాగే అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతున్న హైడ్రా కు మరిన్నీ అధికారుఆలనూ కట్టబెట్టే నిర్ణయాలు మరియు స్పష్టమైన విధివిధానాలు రూపొందించి కేబినేట్ అమోదం తెలిపే అవకాశం ఉంది.