Home > BUSINESS > SWIGGY IPO – స్విగ్గీ ఐపీవో కి 3.6 రెట్ల బిడ్స్

SWIGGY IPO – స్విగ్గీ ఐపీవో కి 3.6 రెట్ల బిడ్స్

BIKKI NEWS (NOV. 09) : Swiggy IPO gets 3.6 times bids. స్విగ్గీ ఐపీవో కు 3.6 రెట్ల బిడ్డింగ్స్ వచ్చినట్లు సంస్థ ప్రకటించింది.

రూ.11 వేల కోట్ల వాటా విక్రయానికి సంబంధించి స్విగ్గీ సంస్థ జారీ చేసిన 16,01,09,703 షేర్లకుగాను 57,53,07,536 షేర్ల బిడ్డింగ్‌లు వచ్చాయి. షేరు ధరల శ్రేణిని రూ.371-390 స్థాయిలో నిర్ణయించింది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు