BIKKI NEWS (APR. 15) : STOCK MARKET IN HUGE PROFITS . స్టాక్ మార్కెట్ లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి.
STOCK MARKET IN HUGE PROFITS
సెన్సెక్స్ 1577.63 పాయింట్స్ లాభపడి 76,734.89 పాయింట్స్ వద్ద స్థిరపడింది.
అలాగే నిఫ్టీ 500 పాయింట్లు లాభపడి 23,328.55 పాయింట్స్ వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయంగా వచ్చిన పాజిటివ్ సంకేతాలు నేపథ్యంలో మదుపర్లు పెట్టుబడులు పెట్టడానికి దారి తీసింది..
భారత మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లు కూడా లాభాలు గడించాయి.
మరోవైపు డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా క్రమంగా పుంజుకుంది. ఈరోజు 85.75 రూపాయలకు చేరింది.
- GOLD RATE – పెరిగిన బంగారం ధర
- UPSC CDSE – II – 2025 NOTIFICATION
- UPSC : NDA & NA 2025 (II) NOTIFICATION
- JEE ADV RESULTS – జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు
- Admissions – తెలుగు యూనివర్సిటీ లో అడ్మిషన్లు