Home > JOBS > SSC > SSC EXAMS RESCHEDULED

SSC EXAMS RESCHEDULED

BIKKI NEWS (APRIL 08) : స్టాప్ సెలక్షన్ కమిషన్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు జరగాల్సిన వివిధ పరీక్షలను రీ షెడ్యూల్ చేస్తూ నిర్ణయం (STAFF SELECTION COMMISSION EXAMS RESCHEDULED) తీసుకుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది

జూనియర్ ఇంజనీరింగ్ పరీక్షలు – జూన్ – 5, 6, 7

సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ పేజ్ XII – జూన్ – 24, 25, 26

ఢిల్లీ పోలీస్ (ఎస్ఐ సీఏపీఎఫ్) పరీక్షలు – జూన్ 27, 28, 29

CHSL (10+2) పరీక్షలు – జూలై 1 నుంచి 12 వరకు