BIKKI NEWS (AUG. 14) : SSC STENOGRAPHER GRADE C and D jobs. స్టాప్ సెలక్షన్ కమిషన్ వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 2,006 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి మరియు గ్రేడ్ డి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
SSC STENOGRAPHER GRADE C and D jobs
అర్హతలు : ఇంటర్మీడియట్/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్టెనోగ్రఫీలో నైపుణ్యం సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ మరియు స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానము: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు
దరఖాస్తు ఫీజు : 100/- ( మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు నుండి మినహాయింపు కలదు)
దరఖాస్తు గడువు : జులై 26 నుండి ఆగస్టు 17వ తేదీ వరకు
దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : ఆగస్టు 27, 28 తేదీలలో
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ : అక్టోబర్/ నవంబర్ 2024 లో