BIKKI NEWS (DEC. 08) : SSC STENOGRAPHER EXAM ADMIT CARDS. స్టాప్ సెలక్షన్ కమిషన్ 2006 స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీ కోసం డిసెంబర్ 10, 11 వ తేదీల్లో నిర్వహించే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. కింద ఇవ్వబడును లింకు ద్వారా నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
SSC STENOGRAPHER EXAM ADMIT CARDS.
అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ లను ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మొత్తం 2006 స్టెనోగ్రాఫర్ పోస్టులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
SSC STENOGRAPHER ADMIT CARDS LINK
- IPL 2025 RECORDS and STATS
- IPL 2025 POINTS TABLE
- GK BITS IN TELUGU 5th APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 05
- CURRENT AFFAIRS IN TELUGU 4th APRIL 2025 – కరెంట్ అఫైర్స్