Home > JOBS > SSC > SSC GD CONSTABLE – పదో తరగతితో 39,481 ఉద్యోగాల నోటిఫికేషన్

SSC GD CONSTABLE – పదో తరగతితో 39,481 ఉద్యోగాల నోటిఫికేషన్

BIKKI NEWS (SEP. 05) : SSC GD CONSTABLE JOB NOTIFICATION 2025 – స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పదో తరగతి అర్హతతో 39,481 పోలీస్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 14వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

SSC GD CONSTABLE JOB NOTIFICATION 2025

ఖాళీల వివరాలు :

SSC GD Constable Notification 2025 vacancies 39,481

CRPF – 11,541
BSF – 15,654
CISF – 7,145
ITBP – 3,017
SSB – 819
AR – 1,248
SSF – 35
NCB – 22 పోస్టులున్నాయి.

అర్హతలు : పదో తరగతి ఉత్తీర్ణత సాదించి ఉండాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – ఫీజు లేదు

దరఖాస్తులు ప్రారంభ తేదీ : సెప్టెంబర్ 05 నుండి

దరఖాస్తు గడువు తేదీ : నవంబర్ 14 – 2024 వరకు

దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : నవంబర్ 05 – 07 వరకు

వయోపరిమితి : 18 – 23 సంవత్సరాల మద్య ఉండాలి. 01 – 01 – 2025 వరకు. రిజర్వేషన్లు ఆధారంగా వయోపరిమితి లో సడలింపు కలదు.

రాత పరీక్ష తేదీలు : కానిస్టేబుల్ (గ్రౌండ్ డ్యూటీ) రాత పరీక్షలు వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరి నెలల్లో దేశ వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జరగనుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్దతిలో నిర్వహించనున్నారు.

రాత పరీక్ష ను ఇంగ్లీషు, తెలుగు, హిందీ తో సహా మరో 12 ప్రాంతీయ భాషలలో నిర్వహించనున్నారు.

ఎంపిక విధానం : రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.

పూర్తి నోటిఫికేషన్ : Download PDF
దరఖాస్తు లింక్ : Apply Here

వెబ్సైట్ : https://ssc.nic.in/

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు