Home > JOBS > SSC > SSC CONSTABLE RESULT – 46617 కానిస్టేబుల్ ఉద్యోగాల తుది ఫలితాలు

SSC CONSTABLE RESULT – 46617 కానిస్టేబుల్ ఉద్యోగాల తుది ఫలితాలు

BIKKI NEWS (DEC. 15) : SSC GD CONSTABLE FINAL RESULTS. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 46617 కానిస్టేబుల్, రైఫిల్ మ్యాన్ (జనరల్ డ్యూటీ) పరీక్ష తుది ఫలితాలు విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

SSC GD CONSTABLE FINAL RESULTS

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46617 కానిస్టేబుల్, రైఫిల్ మ్యాన్ (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేయడానికి ఫిబ్రవరి, మార్చి నెలలలో రాత పరీక్షలు, జూన్, జూలై నెలల్లో PET, PST, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో మెడికల్ టెస్ట్స్, సర్టిఫికెట్ వెలిపికేషన్ నిర్వహించారు.

SSC CONSTABLE, RIFILEMAN (GD) RESULT LIST – 1
SSC CONSTABLE, RIFILEMAN (GD) RESULT LIST – 2

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు